-
చైనాకు వైద్య సాయం.. మన విమానానికి లభించిన అనుమతి
- చైనాకు వైద్య సాయం అందించనున్న భారత్
- ఇప్పటికే సిద్ధంగా ఉన్న భారత సైనిక విమానం
- ఐదు రోజుల అనంతరం భారత్ కు అనుమతినిచ్చిన చైనా
-
4 గంటల సినిమా అయినా సీటుకు అతుక్కుపోతారు: ‘ధురంధర్ 2’పై రాజమౌళి ప్రశంసలు
- దేశం నిస్సహాయతను మాధవన్ అద్భుతంగా పండించారన్న జక్కన్న
- ఫస్ట్ పార్ట్‌ను మించి సీక్వెల్ ఉందని కితాబు
- 4 గంటల నిడివి ఉన్నా సినిమా కట్టిపడేస్తుందన్న రాజమౌళి
- దర్శకుడు ఆదిత్య ధర్‌తో పాటు రణ్‌వీర్ సింగ్ నటనను మెచ్చుకున్న వైనం
-
కాంగ్రెస్‌కు జీవన్ రెడ్డి 'గుడ్ బై'? రంజాన్ వేళ బీఆర్ఎస్ నేతలతో కలిసి ప్రార్థనలు!
- కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్న జీవన్ రెడ్డి
- ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ అసహనం
- బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ ప్రచారం
-
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా! ముంబై బీచ్‌లో ఓ వ్యక్తి వింత వ్యాపారం.. వీడియో ఇదిగో!
- ఇతరుల సమస్యలు వినడానికి ఫీజు వసూలు
- సమస్య తీవ్రతను బట్టి రూ.250 నుంచి రూ.1,000 వరకు చార్జీలు
- ఖరీదైన థెరపీ కంటే ఇదే మేలంటున్న నెటిజన్లు
- ఒత్తిడి జీవితంలో ఇలాంటి సేవలకు పెరుగుతున్న ఆదరణ
-
తెలుగు రాష్ట్రాల్లో కొండెక్కిన కోడి ధర.. మధ్య తరగతి గుండెల్లో రైళ్లు!
- ఏపీలో ఒక్క రోజులోనే రూ. 70 పెరిగిన కిలో చికెన్ ధర
- విజయవాడలో స్కిన్ లెస్ చికెన్ కిలో ధర రూ. 380 నుండి రూ. 400
- హైదరాబాద్ లో కిలో చికెన్ రూ. 340 నుండి రూ. 350
-
ఇరాన్ చమురు అమ్మకాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్.. ధరల నియంత్రణకు కొత్త వ్యూహం!
- ఇరాన్‌పై ఆంక్షలను తాత్కాలికంగా సడలించిన అమెరికా
- సముద్రంలో ఉన్న 14 కోట్ల బ్యారెళ్ల చమురు అమ్మకాలకు అనుమతి
- గ్లోబల్ ధరల నియంత్రణకే ఈ నిర్ణయమని అమెరికా ట్రెజరీ సెక్రటరీ వెల్లడి
- ఇరాన్ చమురునే ఆ దేశానికి వ్యతిరేకంగా వాడుతున్నామని వ్యాఖ్యలు
- అయితే ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం చేసిన అమెరికా
-
వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
- తెలంగాణలో రెండో వాహనంపై 2 శాతం అదనపు పన్ను రద్దు
- మార్చి 23 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి
- జాతీయ ‘వాహన్’ పోర్టల్‌తో అనుసంధానం వల్లే ఈ మార్పు
- సాధారణ జీవితకాల పన్ను మాత్రం యథావిధిగా వర్తింపు
-
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. 9 దేశాల గగనతలాన్ని వాడొద్దన్న డీజీసీఏ
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విమానయాన సంస్థలకు డీజీసీఏ హెచ్చరిక
- ఇరాన్, యూఏఈ సహా 9 దేశాల గగనతలాన్ని వాడొద్దని కఠిన ఆదేశాలు
- ఒమన్, సౌదీ అరేబియాలో 32,000 అడుగుల ఎత్తులో ప్రయాణానికి షరతులతో అనుమతి
- మార్చి 28 వరకు తక్షణమే అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు
-
ఏనుగుల మందకు దారిచ్చాడు.. ఊహించని రీతిలో కృతజ్ఞత తెలిపిన ఏనుగు.. వీడియో ఇదిగో!
- ఏనుగుల గుంపు కోసం ట్రాఫిక్ ఆపిన వ్యక్తి
- మంద రోడ్డు దాటాక కృతజ్ఞత తెలిపిన ఏనుగు
- తొండం పైకి ఎత్తి సైగ చేసిన గజరాజు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
-
కాబోయే భార్య ఉద్యోగం చేయాలి.. ఇంటినీ చక్కదిద్దుకోవాలని కోరుకోవడం అత్యాశే!: ప్రముఖ మ్యాచ్‌మేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- పురుషుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయన్న మ్యాచ్‌మేకర్
- ఇంటి బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకోవాలని సూచన
- ఈ ధోరణి వల్లే విడాకులు పెరుగుతున్నాయని వెల్లడి
- ఆర్థిక స్వేచ్ఛ ఉన్న మహిళలు పాత పద్ధతులను అంగీకరించరని వ్యాఖ్య