Donald Trump: స్టేడియానికి చేరుకున్న ట్రంప్‌ దంపతులు.. ఘన స్వాగతం పలికిన వేలాది మంది ప్రజలు

trump visits india
షార్ట్స్‌లో చూడండి
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలిసి సబర్మతీ ఆశ్రమం నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా మెతెరా స్టేడియం చేరుకున్నారు. అక్కడ జరగుతున్న 'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో ట్రంప్, మోదీ పాల్గొన్నారు. కాసేపట్లో మోదీ మాట్లాడతారు. అనంతరం ట్రంప్‌ కూడా ప్రసంగిస్తారు. ఆ స్టేడియంలో అట్టహాసంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ట్రంప్‌కి ప్రజలంతా ఘన స్వాగతం పలికారు. అంతకు ముందు ట్రంప్ దంపతులను పలువురు కేంద్ర మంత్రులు కలిశారు.
Go Back to Shorts
Donald Trump
america
India

More Telugu News