ఫ్రెండ్స్‌తో కలిసి రచ్చ చేసిన యాంకర్ రష్మీ.. వీడియో వైరల్
- తన స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్
- కారులో ప్రయాణిస్తోన్న సమయంలో వీడియో
- జబర్దస్త్ ప్రోగ్రాంతో మంచి పేరు తెచ్చుకున్న రష్మీ
జబర్దస్త్ ప్రోగ్రాంతో మంచి పేరు తెచ్చుకున్న రష్మీ పలు సినిమాల్లోనూ నటించింది. షాపింగ్ మాల్స్ ఓపెనింగుల్లోనూ కనపడుతూ సందడి చేస్తోంది. ఆమె ఎక్కడ కనపడినా సెల్పీల కోసం అభిమానులు ఎగబడుతుంటారు.