ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్టు
- పుష్పశ్రీవాణిపై గత ఏడాది జూన్ లో అసభ్యకర పోస్ట్ లు
- నిందితుడు పేరు వెంకటేశ్వర్లు..నెల్లూరు జిల్లా వాసిగా గుర్తింపు
- నిందితుడిని బెంగళూరులో అరెస్ట్ చేశామన్న ఏఎస్పీ
నిందితుడు బెంగళూరులో ఉన్నట్టు గుర్తించి ఓ బృందాన్ని అక్కడికి పంపి అతన్ని అరెస్టు చేసినట్టు వివరించారు. కాగా, గత ఏడాది జూన్ లో ‘ఫేస్ బుక్’ వేదికగా పుష్పశ్రీవాణిపై అసభ్యకర పోస్ట్ లు చేశాడు. ఈ విషయమై విజయనగరం పోలీసులకు ఆమె గత అక్టోబరులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు.