01 Sat 09:49 కశ్మీర్‌కు విముక్తి కావాల్సిందే: బెంగళూరులో కలకలం రేపిన మరో ‘అమూల్య’ బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా కన్నడ సంఘాల ప్రదర్శన ప్లకార్డులు ప్రదర్శించి కలకలం రేపిన ఆరుద్ర అమూల్యకు ఆమె ఫ్రెండేనన్న పోలీసులు
02 Thu 21:28 రామ్ చరణ్ ప్రేమకు పరీక్ష పెట్టిన ఉపాసన! తొలిరోజుల్లో రామ్ చరణ్ ప్రేమను తాను పరీక్షించానన్న ఉపాసన ఐస్‌క్రీమ్ డేట్‌కు తీసుకెళ్లి తన ప్రేమను టెస్ట్ చేశానని వెల్లడి ఆ పరీక్షలో చరణ్ అద్భుతంగా నెగ్గాడని ప్రశంసలు గతేడాది ఇంటర్వ్యూలో చెప్పిన ఈ విషయాలు మళ్లీ వైరల్ తమది కాలేజీ రోజుల స్నేహం అని, ఫిల్మీ మలుపులు లేవని స్పష్టత
03 Thu 21:21 రూ.70 వేల ఉద్యోగం పోయిన రోజే.. లక్షన్నర వేతనంతో ఊహించని ఆఫర్! ఉద్యోగం కోల్పోయిన రోజే కొత్త ఆఫర్ రూ.70 వేల నుంచి రూ.1.58 లక్షలకు పెరిగిన జీతం విదేశీ కంపెనీలో... అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం
04 Thu 21:12 ఏపీకి రండి.. బెంగళూరు స్టార్టప్‌కు మంత్రి లోకేశ్ ఇన్విటేషన్.. కాసేపట్లోనే రెస్పాన్స్ బెంగళూరులో భూ సమస్యలపై స్పేస్-టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడి పోస్ట్ వెంటనే స్పందించి ఏపీకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేశ్ బెంగళూరు శివార్లలో అనంతపురం అనువైనదని వెల్లడి ఏపీ ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమన్న పిక్సెల్ స్టార్టప్
05 Thu 21:11 ఈ మామిడి పండ్లు కిలో రూ.2.5 లక్షలా? వాస్తవాలు ఇవిగో! కిలో రూ. 2.5 లక్షలంటూ మియాజాకి మామిడిపై విపరీత ప్రచారం జబల్‌పూర్ రైతు కిలో రూ. 15,000కే విక్రయిస్తున్నట్లు వెల్లడి జపాన్‌కు చెందిన ఈ రకాన్ని అరుదైన బహుమతిగా చూస్తున్నారని వెల్లడి రుచి సాధారణమేనని, ప్రచారంతోనే దీనికి క్రేజ్ వచ్చిందంటున్న నిపుణులు అయోధ్య రాముడికి నైవేద్యంగా సమర్పణ.. ఇతర రాష్ట్రాల్లోనూ సాగు
06 Thu 20:58 భర్త లేట్ నైట్స్.. ఆఫీస్‌కు వెళ్లిన భార్యకు బాస్ చెప్పిన షాకింగ్ నిజం! భర్త లేట్ నైట్స్ పై బాస్‌ను నిలదీసిన నవ వధువు ఆఫీస్‌లో మీటింగ్స్ లేవని, మహిళా కొలీగ్ ఇంటికి వెళ్తున్నాడని చెప్పిన బాస్ అందరి ముందే భర్తను నిలదీసి అవమానించిన భార్య "నా జీవితాన్ని నాశనం చేశావ్" అంటూ కన్నీటితో వెనుదిరిగిన భార్య సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన, నెటిజన్ల మధ్య తీవ్ర చర్చ
07 Thu 20:55 ఇప్పుడు కియా కూడా ధరలు పెంచేసింది! జూలై 1 నుంచి కియా కార్ల ధరల పెంపు అన్ని మోడళ్లపై 2 శాతం వరకు పెరగనున్న ధరలు పెరిగిన ముడిసరుకు, నిర్వహణ ఖర్చులే కారణమని వెల్లడి సెల్టోస్, సోనెట్, ఈవీ6 సహా అన్ని కార్ల ధరలు ప్రియం ఇప్పటికే ధరలు పెంచిన మారుతీ, టాటా, హ్యుందాయ్
08 Thu 20:48 భారత సంతతి యువకుడికి జాక్‌పాట్.. కంపెనీని కొన్న ఎలాన్ మస్క్! 60 బిలియన్ల డాలర్లకు ఏఐ కోడింగ్ స్టార్టప్‌ను కొనుగోలు చేసిన స్పేస్ ఎక్స్ కర్సర్ కొనుగోలుకు భారీ డీల్! ఎలాన్ మస్క్ డీల్‌తో మారిన అమన్ జాతకం
09 Thu 20:14 విత్తనాలకు స్మార్ట్ కోటింగ్.. 30 శాతం వరకు అధిక దిగుబడి! ఐకార్ నుంచి స్మార్ట్ సీడ్ కోటింగ్ టెక్నాలజీ ఆవిష్కరణ పంటల దిగుబడి 30 శాతం వరకు పెరిగే అవకాశం హైదరాబాద్‌లోని ఐఐఓఆర్ ఈ సాంకేతికతను అభివృద్ధి విత్తనాలకు పోషకాలు, సూక్ష్మజీవులను అందించే ప్రత్యేక పూత వాతావరణ మార్పుల నుంచి పంటలకు తొలిదశలో రక్షణ
10 Thu 20:11 ఐటీఆర్ ఫైలింగ్ లో చేయకూడని 6 తప్పులు ఇవే! ఐటీఆర్ ఫైలింగ్ గడువు సమీపిస్తున్న వేళ నిపుణుల హెచ్చరిక పన్ను చెల్లింపుదారులు తరచూ చేసే 6 ప్రధాన తప్పులు ఇవే ఏఐఎస్, ఫారం 26ఏఎస్ డేటాతో వివరాలను సరిపోల్చుతున్న ఐటీ శాఖ రిటర్న్స్ ఫైల్ చేశాక ఈ-వెరిఫికేషన్ చేయడం తప్పనిసరి