ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీహార్‌లో 'ఉమ్మడి వేదిక' కోసం పావులు కదుపుతున్న ప్రశాంత్ కిశోర్
    Fri 12:59

    బీహార్‌లో 'ఉమ్మడి వేదిక' కోసం పావులు కదుపుతున్న ప్రశాంత్ కిశోర్

    • ముఖ్యమంత్రి నితీష్ కు వ్యతిరేకంగా ఆరంభమైన ప్రణాళిక 
    • మహాగట్ బంధలోని రెండు పక్షాలతో భేటీ 
    • ఇప్పటికే 'బాత్ కీ బీహార్' క్యాంపైన్ ప్రారంభం
    Read full story
  • విమర్శించడం తప్ప పేర్ని నానికి బందరు ప్రయోజనాలు పట్టవు: కొల్లు రవీంద్ర
    Wed 16:57

    విమర్శించడం తప్ప పేర్ని నానికి బందరు ప్రయోజనాలు పట్టవు: కొల్లు రవీంద్ర

    • బందరు చరిత్ర తిరగరాసేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్న కొల్లు రవీంద్ర
    • రోడ్లు, తాగునాటి సౌకర్యాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని వెల్లడి
    • గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందకుండా చేసిందని విమర్శ
    Read full story
  • విజయ్‌కి మద్దతు.. ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ గురించి తెలుసుకోవాలన్న బీజేపీ నేత
    Wed 16:53

    విజయ్‌కి మద్దతు.. ఇండియా కూటమి పార్టీలు కాంగ్రెస్ గురించి తెలుసుకోవాలన్న బీజేపీ నేత

    • ఇండియా కూటమి పార్టీలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్న కర్ణాటక బీజేపీ నాయకుడు
    • డీఎంకుకే కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని విమర్శ
    • కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధామంతమంటూ లేదని వ్యాఖ్య
    • డీఎంకేకు ఎదురైన పరిస్థితే మిగిలిన పార్టీలకు రావొచ్చని హెచ్చరిక
    Read full story
  • సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వ శర్మ
    Wed 16:28

    సీఎం పదవికి రాజీనామా చేసిన హిమంత బిశ్వ శర్మ

    • అసోం ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం
    • మే 11న కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారం
    • అప్పటి వరకు తాత్కాలిక సీఎంగా వ్యవహరించనున్న హిమంత
    Read full story
  • తమిళనాడు గవర్నర్‌ను కలిసిన టీవీకే పార్టీ అధినేత విజయ్
    Wed 16:19

    తమిళనాడు గవర్నర్‌ను కలిసిన టీవీకే పార్టీ అధినేత విజయ్

    • లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన విజయ్
    • ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ ఆహ్వానం నేపథ్యంలో కలిసిన విజయ్
    • నెహ్రూ స్టేడియంలో విజయ్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
    Read full story
  • అలా చేస్తే కేసులు వాపస్: మంగ్లీకి న్యాయవాది సుబ్బారావు కీలక సూచన
    Wed 16:09

    అలా చేస్తే కేసులు వాపస్: మంగ్లీకి న్యాయవాది సుబ్బారావు కీలక సూచన

    • బాధితులకు డబ్బులు చెల్లిస్తే కేసులు వాపస్ తీసుకుంటామన్న న్యాయవాది
    • కానీ ఈ కేసులో ఆమె తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం
    • మంగ్లీ, ఆమె సోదరుడిపై వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయని వెల్లడి
    • వీటికి వారు ఏం సమాధానం చెబుతారని ప్రశ్న
    Read full story
  • స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. ఓటమి వేళ సంఘీభావం
    Wed 16:04

    స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. ఓటమి వేళ సంఘీభావం

    • అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ
    • కష్టకాలంలో అండగా ఉంటానని స్టాలిన్‌కు హామీ ఇచ్చిన రజనీ
    • 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ పార్టీ టీవీకే
    • ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, ఇతర పార్టీల మద్దతు కోరుతున్న విజయ్
    • చెన్నైకి చేరుకున్న గవర్నర్.. మరింత పెరిగిన రాజకీయ ఉత్కంఠ
    Read full story
  • ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో ఉత్కంఠ... ఏ జట్టు పరిస్థితి ఎలా ఉందంటే?
    Wed 15:51

    ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసులో ఉత్కంఠ... ఏ జట్టు పరిస్థితి ఎలా ఉందంటే?

    • రసవత్తరంగా మారిన ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు 
    • పాయింట్ల పట్టికలో టాప్‌-4లో పంజాబ్, బెంగళూరు, హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్‌
    • రేసులోకి బలంగా పుంజుకున్న చెన్నై సూపర్ కింగ్స్
    • ఢిల్లీ, కోల్‌కతా, ముంబై జట్లకు ప్రతి మ్యాచ్ 'డూ ఆర్ డై'
    • అనేక జట్ల భవిష్యత్తును నిర్ధారించనున్న‌ నెట్ రన్ రేట్
    Read full story
  • సత్య నాదెళ్ల వంటి వాళ్లు ఇచ్చే విరాళాలకు కూడా లెక్కలు లేవు: కవిత
    Wed 15:47

    సత్య నాదెళ్ల వంటి వాళ్లు ఇచ్చే విరాళాలకు కూడా లెక్కలు లేవు: కవిత

    • కార్పొరేట్ విద్యాసంస్థలు కోట్లు దండుకుంటున్నాయన్న కవిత
    • ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని డిమాండ్
    • హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ భూములు కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపణ
    Read full story
  • విజయ్‌ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. తీవ్రంగా స్పందించిన డీఎంకే
    Wed 15:32

    విజయ్‌ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. తీవ్రంగా స్పందించిన డీఎంకే

    • కాంగ్రెస్ ప్రతి రాష్ట్రంలో ఇలాగే చేస్తోందన్న డీఎంకే అధికార ప్రతినిధి
    • అందుకే వరుసగా అన్ని రాష్ట్రాల్లో ఓడిపోతోందని ఇలంగోవన్ మండిపాటు
    • ఢిల్లీ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిందని ఆగ్రహం
    • పార్టీని మూసివేసుకునే పనులనే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV