Thu 20:26 ప్రధాని మోదీని కలిసిన రామాలయం ట్రస్ట్ సభ్యులు రామ జన్మభూమి స్థలం విషయంపై చర్చలు! అయోధ్యకు రావాలని ప్రధానికి ఆహ్వానం ట్రస్టు తొలి సమావేశమైన మరునాడే భేటీ Read full story
Sat 19:26 టాస్ గెలిచిన ఢిల్లీ... తొలి విజయం కోసం సీఎస్కే ఆరాటం చెన్నైతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ఈ సీజన్‌లో తొలి విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న సీఎస్కే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని ఇరు జట్ల కెప్టెన్ల అంచనా ధోనీ త్వరలోనే మైదానంలో కనిపిస్తాడన్న రుతురాజ్ గైక్వాడ్ ఇరు జట్లలో కీలక మార్పులు.. సీఎస్కేలోకి బ్రెవిస్, గుర్జప్‌నీత్ Read full story
Sat 19:13 ఇస్లామాబాద్‌లో ప్రారంభమైన ఇరాన్-అమెరికా చర్చలు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు పాక్ మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు లెబనాన్‌లో కాల్పుల విరమణ, తమ ఆస్తుల విడుదల ప్రధాన డిమాండ్లుగా ఇరాన్ ఇజ్రాయెల్ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తే ఒప్పందం కుదరదని హెచ్చరిక Read full story
Sat 19:12 లైంగిక దాడి చేసి.. గొంతు కోసి ఘాతుకం.. 5 ఏళ్ల బాలుడి హత్య కేసులో షాకింగ్ నిజాలు! బీహార్ బాలుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు స్కూల్ క్యాంటీన్ గార్డే నిందితుడని వెల్లడి లైంగిక దాడి చేసి, గొంతు కోసి చంపినట్లు అంగీకరించిన నిందితుడు హాస్టల్ నిర్వాహకుడితో గొడవ, అవమానమే కారణమని నిర్ధారణ నిందితుడు ముఖేష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Sat 19:08 జీవన్ రెడ్డి నిర్ణయం సరికాదు... పునరాలోచించుకోవాలి: మహేశ్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్‌లో చేరాలనే జీవన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పుపట్టిన మహేశ్ గౌడ్ కేసీఆర్ అవినీతిపై పోరాడిన జీవన్ రెడ్డి నిర్ణయం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్య ఇప్పటికీ ఆయనపై తమకు గౌరవం ఉందన్న మహేశ్ గౌడ్ Read full story
Sat 18:54 పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై కామెడీ.. స్టాండప్ కమెడియన్‌కు జనసేన వార్నింగ్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై స్టాండప్ కమెడియన్ అనుదీప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్.. తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు, జనసైనికులు కమెడియన్‌కు వార్నింగ్ ఇచ్చిన జనసేన నేత సందీప్ పంచకర్ల బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక వ్యక్తిత్వ హననం కళ కాదు, నేరమంటూ జనసేన నేత ఆగ్రహం Read full story
Sat 18:46 కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర ప్రమాదం: కారుపై బోల్తా పడిన ట్యాంకర్.. న్యాయవాది మృతి ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం బ్రేకులు ఫెయిల్ కావడంతో కారుపై బోల్తా పడిన సిమెంట్ ట్యాంకర్ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు.. ఒకరు అక్కడికక్కడే మృతి క్రేన్ల సహాయంతో ట్యాంకర్‌ను తొలగించి మృతదేహాన్ని వెలికితీత ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు Read full story
Sat 18:34 కాల్పుల విరమణ తర్వాత... హర్మూజ్ దాటిన భారత తొలి ఎల్పీజీ ట్యాంకర్ జగ్ విక్రమ్ అమెరికా-ఇరాన్ తాత్కాలిక కాల్పుల విరమణ తర్వాత ఈ మార్గాన్ని దాటిన తొలి భారత నౌక ఇదే పశ్చిమాసియా సంక్షోభంతో నిలిచిపోయిన నౌకా రవాణా పునరుద్ధరణకు ఇది సంకేతం ముంబైకి చెందిన గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఈ నౌక 20,000 టన్నుల ఎల్పీజీతో ప్రయాణం Read full story
Sat 18:28 అమరావతి ‘ఘోస్ట్ క్యాపిటల్’గా మారే ప్రమాదం ఉంది: గుడివాడ అమర్నాథ్ రాష్ట్ర ప్రయోజనాలను కూటమి ప్రభుత్వం తాకట్టు పెడుతోందన్న అమర్నాథ్ ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వైసీపీ హయాంలోనే విశాఖ రైల్వే జోన్ సాధ్యమైందని వెల్లడి Read full story
Sat 18:23 జయప్రద వారసుడి సినీ అరంగేట్రం: వెండితెరకు పరిచయం కానున్న సామ్రాట్ సోదరుడి కుమారుడ్ని లాంచ్ చేస్తున్న జయప్రద సామ్రాట్‌ను గ్రాండ్‌గా పరిచయం చేసేందుకు సిద్ధమైన ప్రముఖ సంస్థ క్రేజీ హీరోయిన్ కోసం అన్వేషిస్తున్న జయప్రద Read full story