నిర్భయ దోషి వినయ్ శర్మ తలకు గాయమైంది.. కన్న తల్లిని కూడా గుర్తు పట్టడం లేదు: లాయర్
- జైలు గోడకు తలను బాదుకున్న వినయ్ శర్మ
- ఆదివారం చోటుచేసుకున్న ఘటన
- వినయ్ ఎవరినీ గుర్తు పట్టడం లేదన్న లాయర్
ఈ నేపథ్యంలో అతని తరపు లాయర్ మాట్లాడుతూ, వినయ్ శర్మ ఎవరినీ గుర్తు పట్టలేకపోతున్నాడని... కన్న తల్లిని కూడా గుర్తించలేదని చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అల్లైడ్ సైన్సెస్ ఆసుపత్రికి వినయ్ ను రెఫర్ చేయాలని కోరారు.