ఉద్యోగులకు ఈ ఏడాది వేతనాల పెంపు తక్కువేనట!
- అవోన్ శాలరీ ఇంక్రీజ్ సర్వేలో బయటపడిన చేదు నిజం
- ఈ దశాబ్దంలోనే అతి తక్కువగా పెరగనున్న వేతనాలు
- ఈ ఆర్థిక సంవత్సరంలో 9.1 శాతం మాత్రమే హైక్
అప్పటితో పోలిస్తే కొంత మెరుగే అయినప్పటికీ ఈ దశాబ్దంలో మాత్రం ఇదే కనిష్టం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా రెండేళ్లు 10.4 శాతం చొప్పున వేతనాలు పెరిగాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి 2019 నాటికి 9.3 శాతానికి చేరాయి. ఈసారి ఇంకా తక్కువగా 9.1 శాతం మాత్రమే పెరగనున్నట్టు సర్వే వెల్లడించింది.