29 నుంచి అరకు ఉత్సవాలు... పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి
- రెండు రోజులపాటు సందడే సందడే
- ఏజెన్సీ సందర్శకులకు ఇదో ముచ్చటని వెల్లడి
- ఉత్సవాల కోసం రూ.కోటి వ్యయం
రెండు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో పలు సంప్రదాయ కార్యక్రమాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయని తెలిపారు. ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు అరకు లోయ. ఏటా ఈ ప్రాంతాన్ని దేశ, విదేశీయులు లక్షలాదిమంది సందర్శిస్తుంటారు. టీడీపీ ప్రభుత్వం ఏటా ఈ శీతల ప్రాంతంలో హాట్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహించేది.