Surekha: కొడుకు, కోడలుతో చిరునవ్వులు చిందిస్తూ మెగాస్టార్ అర్ధాంగి సురేఖ... ఫొటో ఇదిగో!

Konidela Surekha celebrates birthday along with Ramcharan and Upasana
  • నేడు సురేఖ జన్మదినం
  • సురేఖకు శుభాకాంక్షలు తెలిపిన ఉపాసన
  • హ్యాపీ బర్త్ డే అత్తమ్మా అంటూ పోస్టు
మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సురేఖపై శుభాకాంక్షల జల్లు కురుస్తోంది. సురేఖ తనయుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన బర్త్ డే విషెస్ తెలియజేశారు. "హ్యాపీ బర్త్ డే అత్తమ్మా... లవ్యూ" అంటూ ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఉపాసన పోస్టు చేసిన ఫొటోలో రామ్ చరణ్, ఉపాసన మధ్యలో సురేఖ చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు.
Surekha
Chiranjeevi
Ramcharan
Upasana

More Telugu News