01 Sat 11:09 యథార్థ సంఘటనల ఆధారంగా 'అమ్మ దీవెన' .. ట్రైలర్ రిలీజ్ ఆమని ప్రధాన పాత్రగా 'అమ్మ దీవెన' కీలకమైన పాత్రలో సత్య ప్రకాశ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు
02 Fri 17:38 ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము ఇదే... రంగులు కూడా మార్చుతుంది! ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది ఇన్లాండ్ తైపాన్ పాము శరీర ఉష్ణోగ్రత నియంత్రణకు కాలానికి అనుగుణంగా రంగులు మారుస్తుంది చలికాలంలో నల్లగా మారి వేడిని గ్రహిస్తుంది వేసవిలో లేత రంగులోకి మారి వేడిని అడ్డుకుంటుంది
03 Fri 17:16 ఎల్‌నినో ఎంట్రీ.. రాబోయే నెలల్లో మరింత తీవ్రరూపం! పసిఫిక్‌లో అధికారికంగా ప్రారంభమైన ఎల్‌నినో రుతుపవనాల కాలంలో ప్రభావం మరింత పెరిగే అవకాశం ఎల్‌నినో ప్రభావానికి గురయ్యే 197 జిల్లాలను గుర్తించిన కేంద్రం రాష్ట్రాలవారీగా ప్రత్యేక అత్యవసర ప్రణాళికలు సిద్ధం ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే తక్కువ ఉండొచ్చని అంచనా
04 Fri 17:13 అమిత్ షా చెబుతున్న ఈ బియ్యం ప్రత్యేకత ఏంటి? ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీతో రక్తహీనతను నివారించవచ్చన్న అమిత్ షా 80 కోట్ల మందికి ఉచితంగా పోషకాలు నింపిన బియ్యం పంపిణీ 2028 డిసెంబర్ వరకు పథకాన్ని పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం ఈ పథకం కోసం రూ. 17,082 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 వంటి పోషకాలతో ఈ బియ్యం తయారీ
05 Fri 17:04 మీనాక్షి రాజ్యసభ నామినేషన్ వివాదంపై సిట్ విచారణ జరిపించండి: కేటీఆర్ ఎద్దేవా ప్రతి అంశానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ దర్యాప్తులు ఏర్పాటు చేస్తోందన్న కేటీఆర్ మీనాక్షికి వ్యతిరేకంగా కొందరు కాంగ్రెస్ నేతలు వ్యవహరించి ఉండొచ్చని వ్యాఖ్య పార్టీ ద్రోహులను రాహుల్ గాంధీ గుర్తించాలని సూచన
06 Fri 16:58 సుప్రీం తీర్పు ఎదురుదెబ్బ కాదు: కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ పిటిషన్ కొట్టివేత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు దేశంలో ప్రజాస్వామ్యానికి ఏం జరుగుతుందో ఈ ఘటనతో వెల్లడైందని వ్యాఖ్య
07 Fri 16:53 అంతర్జాతీయ కెరీర్‌కు దిగ్గజ క్రికెటర్ కేన్ విలియమ్సన్ గుడ్‌బై 378 మ్యాచ్‌ల్లో 19,346 పరుగులతో రికార్డు 2021లో కివీస్‌కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అందించిన కెప్టెన్ 48 వన్డే సెంచరీలు, 33 టెస్టు శతకాలతో అద్భుత కెరీర్ ‘ఫ్యాబ్ ఫోర్’లో ఒకరిగా చిరస్థాయిగా విలియమ్సన్
08 Fri 16:45 టీజీ ఐసెట్-2026 ఫలితాలు విడుదల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం జరిగిన పరీక్ష పరీక్షకు దాదాపు 56,000 మంది విద్యార్థుల హాజరు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ర్యాంక్ కార్డులు జూలై నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ
09 Fri 16:39 ఉత్తర కొరియాపైకి డ్రోన్లు: మాజీ అధ్యక్షుడికి 30 ఏళ్ల జైలు శిక్ష దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్‌కు 30 ఏళ్ల జైలు ఉత్తర కొరియాపై డ్రోన్లు పంపిన కేసులో సియోల్ కోర్టు తీర్పు మార్షల్ లా విఫలం కావడంతో కుట్రకు తెరలేపారని నిర్ధారణ ఇప్పటికే తిరుగుబాటు కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న యూన్ ఈ తీర్పును సవాల్ చేస్తామని న్యాయవాదుల ప్రకటన
10 Fri 16:35 ఇరాన్‌తో ట్రంప్ ఒప్పందంలో ప్రపంచాన్ని మార్చే 5 కీలక హామీలు? హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడానికి ఇరాన్ అంగీకారం? ఇరాన్‌పై అమెరికా కొన్ని ఆంక్షలు ఎత్తివేయనున్నట్లు సమాచారం కాల్పుల విరమణను మరో 60 రోజులు పొడిగించే ప్రతిపాదన అణ్వాయుధాల అభివృద్ధి చేయబోమని ఇరాన్ హామీ! ఇరాన్ పరిసర ప్రాంతాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ