Thu 08:51 విజయసాయిరెడ్డిపై రాజ్యసభ సెక్రటేరియట్ ప్రశంసల జల్లు రాజ్యసభ బడ్జెట్ సమావేశాల్లో క్రియాశీల పాత్ర పోషించారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు మొత్తం 9 సందర్భాల్లో మాట్లాడిన వైసీపీ ఎంపీ Read full story
Mon 13:51 చిరంజీవి 'విశ్వంభర'.. త్రిష బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ రిలీజ్ విశ్వంభర నుంచి త్రిష ఫస్ట్ లుక్ విడుదల పుట్టినరోజు కానుకగా పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఈ చిత్రంలో 'అవని' అనే పాత్రలో నటిస్తున్న త్రిష Read full story
Mon 13:36 మమతా బెనర్జీ కీలక ప్రకటన.. పార్టీ ఏజెంట్లకు వీడియో సందేశం పశ్చిమ బెంగాల్‌లో అధికారం దిశగా బీజేపీ చారిత్రక అడుగులు ఓటమి అంచున ఉన్నా వెనక్కి తగ్గని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కౌంటింగ్ కేంద్రాలు వీడొద్దని పార్టీ ఏజెంట్లకు వీడియో సందేశం బీజేపీ, కేంద్ర బలగాలపై తీవ్ర ఆరోపణలు చేసిన మమత పులి పిల్లల్లా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన దీదీ Read full story
Mon 13:27 మేం ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి: శశి థరూర్ కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధిక్యత ఫలితాలపై సంతోషం వ్యక్తం చేసిన శశి థరూర్ సీఎం అభ్యర్థిపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి Read full story
Mon 13:22 విజయ్ నివాసానికి వెళ్లిన త్రిష! ఘన విజయం దిశగా దూసుకెళుతున్న విజయ్ పార్టీ టీవీకే విజయ్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష విజయ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం Read full story
Mon 13:19 తొలి అడుగులోనే ప్రభంజనం.. విజయ్ నివాసంలో వెల్లువెత్తిన సంబరాలు.. ఇదిగో వీడియో! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ హవా తొలి ట్రెండ్స్‌లో 106 స్థానాల్లో టీవీకే అభ్యర్థుల ఆధిక్యం డీఎంకే, అన్నాడీఎంకే కూటములను వెనక్కి నెట్టిన విజయ్ పార్టీ విజయ్ నివాసంలో సంబరాల్లో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఏర్పాటుపై మొదలైన పోస్ట్-పోల్ పొత్తుల చర్చ Read full story
Mon 13:08 భారత్‌పై ఆసిమ్ మునీర్ కొత్త కుట్ర.. ఉగ్రవాదులను రెచ్చగొట్టడమే లక్ష్యం! భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తీవ్ర ఆరోపణలు టీటీపీ, బీఎల్ఏ దాడుల వెనుక భారత్ ఉందని కొత్త ప్రచారం లష్కర్, జైష్ ఉగ్రవాద సంస్థలను రెచ్చగొట్టడమే అసలు లక్ష్యం ఆపరేషన్ సిందూర్ వైఫల్యంతో పరువు కాపాడుకునే ప్రయత్నం Read full story
Mon 13:03 ఒమన్‌లో చిక్కుకున్న ఏపీ మహిళ.. సురక్షితంగా రప్పిస్తున్న ప్రభుత్వం ఒమన్‌లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళ షెహనాజ్ 'నన్ను కాపాడండి' అంటూ పవన్ కల్యాణ్‌కు వీడియో సందేశం వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం కార్యాలయం, ఏపీ ప్రభుత్వం ఏపీఎన్ఆర్‌టీఎస్ జోక్యంతో ఫలించిన చర్చలు ఈ నెల 7న సురక్షితంగా సొంతూరుకు తిరిగి రానున్న బాధితురాలు Read full story
Mon 12:43 ఎన్డీయే గెలుపు.. మోదీ నాయకత్వంపై పెరిగిన విశ్వాసానికి నిదర్శనం: సీఎం చంద్రబాబు వికసిత భారత్ లక్ష్యానికి ఈ ఫలితాలు మరింత బలాన్నిస్తాయన్న చంద్రబాబు పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం దేశానికి మంచిదన్న విజయసాయిరెడ్డి చొరబాటుదారులపై కఠినంగా వ్యవహరించాలని సూచన దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీలకు ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్య Read full story
Mon 12:39 ఉత్తరాది, దక్షిణాది అంటూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలకు కాలం చెల్లింది: బండి సంజయ్ ఎన్నికల ఫలితాలు రేవంత్, స్టాలిన్ కు చెంపపెట్టు అన్న బండి సంజయ్ రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా పీఎంజే జ్యువెలరీ దుకాణంలో కాల్పుల ఘటనను ఖండించిన కేంద్ర మంత్రి Read full story