సెంచరీతో చెలరేగిన కేఎల్ రాహుల్.. భారీ స్కోరు దిశగా టీమిండియా
- 46.4 ఓవర్లో 269 పరుగులు చేసిన టీమిండియా
- 112 పరుగులతో అదరగొట్టిన కేఎల్ రాహుల్
- మరోసారి సత్తా చాటిన శ్రేయస్ అయ్యర్
మరో ఎండ్ లో 42 పరుగులతో మనీశ్ పాండే దూకుడుగా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 46.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 269 పరుగులు. ఇదే దూకుడు కొనసాగితే భారత్ స్కోరు 300లకు చేరే అవకాశం ఉంది. అంతకు ముందు పృథ్వి షా 40, మయాంక్ అగర్వాల్ 1, కోహ్లీ 9, శ్రేయస్ అయ్యర్ 62 పరుగులు చేశారు.