ధనుశ్ కొత్త సినిమా నుంచి ఫస్టులుక్ వచ్చేస్తోంది
- కార్తీక్ సుబ్బరాజ్ నుంచి 'సురులి'
- గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ధనుశ్
- నాయికలుగా సంచనా నటరాజన్ .. ఐశ్వర్య లక్ష్మి
ఈ నెల 19వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను .. మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ధనుశ్ కి తమిళంతో పాటు తెలుగులోను మంచి ఫాలోయింగ్ వుంది. అందువలన తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఫస్టులుక్ ను .. మోషన్ పోస్టర్ ను కూడా తమిళంతో పాటు తెలుగులో విడుదల చేయనున్నారు. ధనుశ్ సరసన కథానాయికలుగా సంచనా నటరాజన్ .. ఐశ్వర్య లక్ష్మి కనిపించనున్నారు.