ఒకే ఫ్యాన్ కు ఉరేసుకున్న ఇద్దరమ్మాయిలు!
- హైదరాబాద్ లో ఘటన
- తల్లిదండ్రులకు భారమవుతున్నామని మనస్తాపం
- సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు
గత కొంతకాలంగా వారి వివాహం ఎలా చేయాలన్న విషయమై తల్లిదండ్రులు మధనపడుతూ ఉన్నారు. ఈ క్రమంలో తాము పెద్దలకు భారం అవుతున్నామన్న మనస్తాపంలో పడిన మమత, గౌతమి, తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో ఒకే ఫ్యాన్ కు ఉరేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని సూసైడ్ నోట్ రాశారు. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించారు.