భారీగా తగ్గిన పెట్రోలు ధర!
- జనవరి 12 నుంచి తగ్గుతున్న ధరలు
- ఫిబ్రవరిలో 82 పైసలు తగ్గిన పెట్రోలు ధర
- ఢిల్లీలో రూ. 72.45కు లీటరు పెట్రోలు
తాజా ధరలను పరిశీలిస్తే, న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ. 72.45, డీజిల్ ధర రూ.65.43గా ఉండగా, ముంబయిలో పెట్రోల్ రూ. 78.11, డీజిల్ రూ. 68.57గా ఉంది. ఇక విజయవాడలో లీటరు పెట్రోల్ ధర రూ. 76.63, డీజిల్ ధర రూ.70.91గాను, హైదరాబాద్లో పెట్రోల్ రూ. 77.08, డీజిల్ ధర రూ.71.35గా ఉంది.