-
జగన్ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మమైపోతారు: ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
- టీడీపీని స్థాపించింది ఎన్టీఆర్
- బాబు వెంట ఉన్నది ఎన్టీఆర్ అభిమానులు
- చంద్రబాబు కొత్త పార్టీ స్థాపించి పోటీకి రావాలి
-
ఎన్డీఏ గూటికి విజయ్ పార్టీ?.. తెర వెనుక పావులు కదుపుతున్న త్రిష!
- తమిళ రాజకీయాల్లో కీలకంగా మారిన నటి త్రిష
- విజయ్ పార్టీని ఎన్డీఏ కూటమి వైపు నడిపేందుకు ప్రయత్నాలు
- హోంమంత్రి అమిత్ షాతో ముంబైలో భేటీ అయినట్లు ప్రచారం
- సీబీఐ కేసు, సినిమా కష్టాల్లో ఉన్న విజయ్‌కు ఊరట
- సర్వేలలో విజయ్ పార్టీకి 12 శాతం ఓట్లు వస్తాయని అంచనా
-
శ్రీవారి సేవలో ధర్మవరం పట్టు.. చేనేతలకు టీటీడీ భారీ ఆర్డర్
- శ్రీవారి ఆర్జిత సేవల కోసం 65 వేల పట్టు శాలువాలు
- ధర్మవరంలో ఆప్కో కేంద్రం ఏర్పాటు చేసి కొనుగోలు
- ఈ మేరకు మంత్రి సవిత కీలక ప్రకటన
- నమూనా శాలువాను ఆవిష్కరించిన మంత్రులు
-
కళారత్న, ఉగాది అవార్డుల విజేతల జాబితా విడుదల చేసిన ఏపీ సర్కార్
- వివిధ రంగాలకు చెందిన 164 మంది ప్రముఖులకు సత్కారం
- మార్చి 19న విజయవాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రదానం
- కళారత్న అవార్డుకు రూ.50 వేలు, ఉగాది పురస్కారానికి రూ.10 వేలు నగదు బహుమతి
-
ఇక ఏటీఎం కార్డు అవసరం లేదు.. యూపీఐతో క్యాష్ ఇచ్చేస్తున్న జియో
- ఏటీఎం, డెబిట్ కార్డు లేకుండా యూపీఐతో క్యాష్ విత్‌డ్రా
- జియో పేమెంట్స్ బ్యాంక్ సరికొత్త సేవలు ప్రారంభం
- బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నగదు పొందే వీలు
-
మంచు లక్ష్మి ఇంట సంబరాలు... కుమార్తె ఓణీ వేడుక ఫోటోలు ఇవిగో!
- మంచు లక్ష్మి కుమార్తె విద్యా నిర్వాణ ఓణీ వేడుక
- సోషల్ మీడియాలో వైరల్ అయిన వేడుక ఫోటోలు
- హైదరాబాద్ రిసార్టులో కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం
- కుమార్తె వేడుకపై ఆనందం వ్యక్తం చేసిన మంచు లక్ష్మి
-
500 కోట్ల భోజనాలు: అక్షయపాత్రకు సీఎం చంద్రబాబు ప్రశంసలు
- అక్షయపాత్ర ఫౌండేషన్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- 25 ఏళ్లు పూర్తి చేసుకుని 500 కోట్ల భోజనాలు అందించడంపై ప్రశంస
- పీఎం పోషణ్, ఏపీలో అన్నా క్యాంటీన్ల ద్వారా సంస్థ సేవలను గుర్తింపు
- దేశ భవిష్యత్తుకు పోషణ అందిస్తోందని కొనియాడిన చంద్రబాబు
-
హైదరాబాద్‌లో రూ.1,650 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
- వేర్వేరు ప్రాంతాల్లో 11 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా
- కొండాపూర్ విలేజ్‌లో ఆక్రమించుకున్న పార్కును కాపాడిన హైడ్రా
- ప్రగతినగర్‌తో 9 ఎకరాల భూమికి రక్షణ
-
మూలపేట పోర్టుకు మహర్దశ: సీఎం చంద్రబాబు ట్వీట్
- మూలపేట పోర్టు అభివృద్ధికి 385 ఎకరాల భూమి కేటాయింపు
- నౌపడ ఉప్పు ఫ్యాక్టరీ భూముల బదిలీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం
- డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే ఇది సాధ్యమైందన్న సీఎం చంద్రబాబు
- ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు
- పోర్టు కనెక్టివిటీ, కార్యకలాపాలు బలోపేతం అవుతాయని వెల్లడి
-
ఇజ్రాయెల్ సృష్టించిన ఈ యుద్ధంతో మనకేం ప్రయోజనం?: అమెరికా కీలక అధికారి రాజీనామా
- జాతీయ ఉగ్ర నిరోధక కేంద్రం డైరెక్టర్‌గా ఉన్న జో కెంట్ రాజీనామా
- ఇరాన్ అమెరికాకు తక్షణ ముప్పు ఏమీ కలిగించలేదన్న జో కెంట్
- ఇజ్రాయెల్ ఒత్తిడితో ఈ యుద్ధం వచ్చిందని ఆవేదన