leagal news: జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 14కు వాయిదా

  • నాంపల్లిలోని సీబీఐ ఈడీ కోర్టు నిర్ణయం
  • విచారణకు హాజరైన ఐఏఎస్‌ శ్రీలక్ష్మి, శామ్యూల్‌, రాజగోపాల్‌
  • హాజరు కాని ఏపీ సీఎం జగన్‌
జగన్‌ అక్రమాస్తుల కేసు ఈనెల 14వ తేదీకి వాయిదా పడింది. ఈ శుక్రవారం విచారణకు నాంపల్లిలోని సీబీఐ ఈడీ కోర్టుకు ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి, శామ్యూల్‌, రాజగోపాల్‌ హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కూడా హాజరు  కావాల్సి ఉన్నప్పటికీ, న్యాయమూర్తి సెలవులో ఉన్నారన్న వర్తమానంతో ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది.
leagal news
Jagan
property case
postpone

More Telugu News