ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రాయుడు పరిస్థితి దురదృష్టకరం... నేనూ బాధపడ్డాను: ఎమ్మెస్కే
    Thu 14:21

    రాయుడు పరిస్థితి దురదృష్టకరం... నేనూ బాధపడ్డాను: ఎమ్మెస్కే

    • వరల్డ్ కప్ జట్టులో రాయుడికి మొండిచేయి
    • అప్పట్లో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కేపై రాయుడి సెటైర్
    • అదో సున్నితమైన అంశంగా పేర్కొన్న ఎమ్మెస్కే
    Read full story
  • ఐపీఎల్ టికెట్ల వివాదం ముగిసింది: డీకే శివకుమార్
    Mon 20:10

    ఐపీఎల్ టికెట్ల వివాదం ముగిసింది: డీకే శివకుమార్

    • ఐపీఎల్ టికెట్ల వివాదం సుఖాంతం
    • ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇకపై మ్యాచ్‌కు 3 ఉచిత టికెట్లు
    • చిన్నస్వామి స్టేడియం సీటింగ్ సామర్థ్యం పెంపుపై చర్చ
    • బెంగళూరుతో పాటు పలుచోట్ల కొత్త స్టేడియాల నిర్మాణానికి భూమి కేటాయింపు
    Read full story
  • నక్సలిజం దాదాపు అంతమైంది: లోక్ సభలో అమిత్ షా ప్రకటన
    Mon 20:10

    నక్సలిజం దాదాపు అంతమైంది: లోక్ సభలో అమిత్ షా ప్రకటన

    • ఆపరేషన్ కగార్, నక్సలిజం నిర్మూలన చర్యలపై అమిత్ షా ప్రకటన
    • ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో నక్సలిజం దాదాపు అంతమైందని వెల్లడి
    • ఎన్డీయే వచ్చాక గిరిజనుల జీవితాల్లో మార్పులు వచ్చాయన్న అమిత్ షా
    • ఆదివాసీల జీవితాల్లో మార్పు రాలేదంటున్న కాంగ్రెస్సే 60 ఏళ్లు పాలించిందని విమర్శ
    Read full story
  • రూ.404 కోట్ల ఆస్తులు, ఖరీదైన కార్లు: అఫిడవిట్‌లో పేర్కొన్న విజయ్
    Mon 19:45

    రూ.404 కోట్ల ఆస్తులు, ఖరీదైన కార్లు: అఫిడవిట్‌లో పేర్కొన్న విజయ్

    • తన వద్ద రూ.2 లక్షలు, భార్య వద్ద రూ.1 లక్ష నగదు రూపంలో ఉన్నట్లు వెల్లడి
    • బీఎండబ్ల్యూ, టయోటా కార్లు ఉన్నట్లు తెలిపిన విజయ్
    • రూ.1.20 కోట్ల విలువైన బంగారం ఉందని పేర్కొన్న విజయ్
    Read full story
  • ఐపీఎల్ 2026: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్
    Mon 19:38

    ఐపీఎల్ 2026: చెన్నైతో మ్యాచ్.. టాస్ గెలిచిన రాజస్థాన్

    • చెన్నై సూపర్ కింగ్స్‌ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
    • వర్షం కారణంగా పిచ్‌లో తేమ ఉండటంతో బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ పరాగ్
    • ధోనీ, రైనా ఇద్దరూ లేకుండా తమ చరిత్రలో తొలి మ్యాచ్ ఆడుతున్న సీఎస్‌కే
    • రాజస్థాన్ కెప్టెన్‌గా రియాన్ పరాగ్, చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్
    Read full story
  • తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
    Mon 19:15

    తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

    • తిరుమలలో కాస్త తగ్గిన భక్తుల తాకిడి  
    • శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
    • 10 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
    • ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న 80,774 మంది
    • రూ. 4.05 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం
    Read full story
  • ఎల్డీఎఫ్-బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉంది: కేరళలో రాహుల్ గాంధీ విమర్శలు
    Mon 19:15

    ఎల్డీఎఫ్-బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉంది: కేరళలో రాహుల్ గాంధీ విమర్శలు

    • కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
    • పాలక్కాడ్ పర్యటనలో శబరిమల అంశంపై మోదీ ఎందుకు మాట్లాడలేదన్న రాహుల్
    • అవినీతి ఆరోపణలు ఉన్న విజయన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్న
    Read full story
  • వారు లేకపోతే ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా?: విజయశాంతి
    Mon 19:02

    వారు లేకపోతే ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా?: విజయశాంతి

    • తెలంగాణ ఉద్యమకారుల తరఫున గళం వినిపించిన విజయశాంతి
    • పదవుల కంటే ముందు ఉద్యమకారుల త్యాగాలను గుర్తించాలన్న విజయశాంతి
    • ఉద్యమకారుల విషయంలో బాధ్యతను నిర్వర్తించాలని సూచన
    Read full story
  • కొల్లు రవీంద్ర ఏజెంట్లకు రెవెన్యూ యంత్రాంగం తొత్తుగా మారింది: పేర్ని నాని
    Mon 18:58

    కొల్లు రవీంద్ర ఏజెంట్లకు రెవెన్యూ యంత్రాంగం తొత్తుగా మారింది: పేర్ని నాని

    • సన్నకారు రైతులను కూటమి ప్రభుత్వం దోచుకుంటోందన్న పేర్ని నాని
    • బోరు వేయాలన్నా రూ. 50 వేలు వసూలు చేస్తున్నారని ఆరోపణ
    • బాధితుల పక్షాన పోరాడతామని వ్యాఖ్య
    Read full story
  • ఇరాన్‌పై దాడులలో పాల్గొంటున్న అమెరికా విమానాలకు గగనతలం మూసివేస్తున్నాం: స్పెయిన్
    Mon 18:54

    ఇరాన్‌పై దాడులలో పాల్గొంటున్న అమెరికా విమానాలకు గగనతలం మూసివేస్తున్నాం: స్పెయిన్

    • సంయుక్త స్థావరాలను ఘర్షణల కోసం వినియోగించడానికి స్పెయిన్ నో
    • తాజాగా గగనతలాన్ని మూసివేస్తున్నట్లు స్పెయిన్ రక్షణ మంత్రి ప్రకటన
    • ఏకపక్షంగా ప్రారంభించిన యుద్ధంలో సహకరించేది లేదన్న స్పెయిన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV