• ఇలాంటి వార్తలు రాస్తున్నందుకు సిగ్గుపడాలి: 'కియా తరలింపు' వార్తలపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా
    Thu 12:13

    ఇలాంటి వార్తలు రాస్తున్నందుకు సిగ్గుపడాలి: 'కియా తరలింపు' వార్తలపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా

    • 'కియా' వార్తలను ఖండిస్తోన్న వైసీపీ నేతలు
    • కియా మోటార్స్  ప్రాజెక్టు గురించి తప్పుడు సమాచారం
    • వార్తల పేరుతో ఇటువంటి నిరాధార విషయాలను ప్రచారం చేస్తున్నారు 
  • కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్‌బై.. రంగు వివక్షే కారణమా?
    Sat 14:49

    కామెంటరీకి శివరామకృష్ణన్ గుడ్‌బై.. రంగు వివక్షే కారణమా?

    • కామెంటరీకి వీడ్కోలు పలికిన మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్
    • తనను పక్కన పెట్టడానికి రంగు వివక్షే కారణమని సంచలన ఆరోపణ
    • ఈ వివాదానికి బీసీసీఐకి, జై షాకు సంబంధం లేదని స్పష్టీకరణ
    • శివరామకృష్ణన్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన రవిచంద్రన్ అశ్విన్
  • తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    Sat 14:43

    తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

    • తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన 
    • తిరుమలలో ఫుడ్, వాటర్ అనాలసిస్ ల్యాబ్‌ ప్రారంభం
    • రూ.25 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో ల్యాబ్ నిర్మాణం
    • మనవడు దేవాన్ష్ పుట్టినరోజున కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనం
    • అన్నదానం ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం అందించిన సీఎం కుటుంబం
  • దోర్నాల ‘దెయ్యాల మలుపు’ వద్ద ఇన్‌వర్టెడ్ మిర్రర్ ఏర్పాటు చేసిన పోలీసులు
    Sat 14:31

    దోర్నాల ‘దెయ్యాల మలుపు’ వద్ద ఇన్‌వర్టెడ్ మిర్రర్ ఏర్పాటు చేసిన పోలీసులు

    • శ్రీశైలం ఘాట్ రోడ్డులోని దెయ్యాల మలుపు వద్ద ప్రమాదాల నివారణ చర్యలు
    • ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించేలా ఇన్‌వర్టెడ్ మిర్రర్ ఏర్పాటు
    • ఇది అత్యంత ప్రమాదకరమైన బ్లాక్‌స్పాట్‌గా గుర్తింపు
    • మరిన్ని ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపడతామని తెలిపిన పోలీసులు
    • వేగ నియంత్రణ పాటించాలని వాహనదారులకు విజ్ఞప్తి
  • సరిహద్దులు దాటుతున్న యూపీఐ.. ఇక భూటాన్‌తోనూ సులభతర లావాదేవీలు
    Sat 14:29

    సరిహద్దులు దాటుతున్న యూపీఐ.. ఇక భూటాన్‌తోనూ సులభతర లావాదేవీలు

    • భారత్, భూటాన్ మధ్య యూపీఐ ఆధారిత చెల్లింపుల సేవలు
    • పోస్టల్ నెట్‌వర్క్ ద్వారా డబ్బు పంపేందుకు కొత్త ఒప్పందం
    • చౌకగా, వేగంగా నగదు బదిలీకి వీలు కల్పించే చొరవ
    • పోస్టల్ టెక్నాలజీ, శిక్షణపై పరస్పర సహకారానికి అంగీకారం
  • చిరు, కమల్, బన్నీ, ఎన్టీఆర్.. అభిమానులకు ఈద్ విషెస్
    Sat 14:19

    చిరు, కమల్, బన్నీ, ఎన్టీఆర్.. అభిమానులకు ఈద్ విషెస్

    • ఈద్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సినీ ప్రముఖులు
    • సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పిన చిరంజీవి, కమల్ హాసన్
    • అల్లు అర్జున్, తార‌క్‌, విజయ్ సేతుపతి, శివకార్తికేయన్ సందేశాలు
    • ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే నిజమైన సేవ అని పేర్కొన్న కమల్
    • శాంతి, సంతోషం, ఐక్యత వెల్లివిరియాలని తారల ఆకాంక్ష
  • రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న మమత.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు
    Sat 14:16

    రంజాన్ ప్రార్థనల్లో పాల్గొన్న మమత.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

    • ఓటర్ల సవరణ పేరుతో మైనార్టీల ఓటు హక్కును కేంద్రంలోని బీజేపీ కాలరాస్తోందన్న మమత
    • మీ ఓటు హక్కును దొంగిలించనివ్వనని వ్యాఖ్య
    • పౌరుల హక్కులను కాపాడేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతానన్న మమత
  • 'జీవామృతం' మేకింగ్ వీడియో పంచుకున్న విజయసాయిరెడ్డి
    Sat 14:14

    'జీవామృతం' మేకింగ్ వీడియో పంచుకున్న విజయసాయిరెడ్డి

    • వైసీపీకి రాజీనామా తర్వాత వ్యవసాయంపై దృష్టి సారించిన విజయసాయిరెడ్డి
    • సేంద్రియ సాగులో వాడే జీవామృతం తయారీని వివరిస్తూ వీడియో పోస్ట్
    • తొండుపల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో సాగు పనులతో బిజీ
    • ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా ఉన్న సాయిరెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరం
    • సోషల్ మీడియా ద్వారా తన వ్యవసాయ అనుభవాలను పంచుకుంటున్న వైనం
  • వారణాసి కాలేజీలో దారుణం.. విద్యార్థిని కాల్చి చంపిన మరో విద్యార్థి!
    Sat 13:40

    వారణాసి కాలేజీలో దారుణం.. విద్యార్థిని కాల్చి చంపిన మరో విద్యార్థి!

    • పాత కక్షల కారణంగా మరో విద్యార్థి కాల్పులు
    • నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలని తండ్రి డిమాండ్
    • ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • మరోసారి వివాదంలో గరికపాటి.. నెటిజన్ల ఫైర్
    Sat 13:35

    మరోసారి వివాదంలో గరికపాటి.. నెటిజన్ల ఫైర్

    • విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, బట్టలు, భోజనం ఇస్తుండటంపై గరికపాటి విమర్శలు
    • విద్యార్థులను శోభనపు పెళ్లికొడుకులతో పోల్చిన వైనం
    • ఒక్క పూట తిండి దొరుకుతుందనే ఆశతో బడికి వచ్చే లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటున్న నెటిజన్లు
    • వారి ఆకలిని కించపరచడం తగునా అంటూ మండిపాటు