Thu 07:21 రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మా సిటీ.. అనుమతులు రద్దు చేయండి: కేంద్రమంత్రిని కోరిన కోమటిరెడ్డి పేద రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ ఎకరం రూ. 8 లక్షలకు కొని కోటిన్నరకు అమ్ముకుంటున్నారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు ఫిర్యాదు చేసిన కోమటిరెడ్డి Read full story
Sat 07:25 స్వచ్ఛంద సెక్స్ వర్క్ నేరం కాదు: సుప్రీంకోర్టు సెక్స్ వర్కర్ల హక్కుల పరిరక్షణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు స్వచ్ఛంద సెక్స్ వర్క్, బలవంతపు వ్యభిచారం వేర్వేరని స్పష్టత సెక్స్ వర్కర్లకు ఆధార్, రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశం వారి పట్ల గౌరవంగా నడుచుకోవాలని పోలీసులకు కచ్చితమైన సూచన అక్రమ రవాణా బాధితుల కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక Read full story
Sat 07:09 తెలంగాణ హెల్త్ రిపోర్ట్: కొన్నింట టాప్.. మరికొన్నింట డేంజర్! జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6లో తెలంగాణ ఆరోగ్య చిత్రంపై కీలక విషయాలు 15 ఏళ్లు పైబడిన పురుషుల్లో 43.9 శాతం మంది మద్యం తాగుతున్నట్టు వెల్లడి సిజేరియన్ ప్రసవాల్లో 62.2 శాతంతో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం ఆసుపత్రి ప్రసవాలు, మాతాశిశు సంరక్షణలో గణనీయమైన పురోగతి మహిళా సాధికారత, ఇంటర్నెట్ వినియోగంలో భారీ పెరుగుదల Read full story
Sat 07:00 హైదరాబాద్: యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. 11 మందికి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగాలు 11 మంది విద్యార్థులకు రూ.7 లక్షల వార్షిక ప్యాకేజీ డేటా సెంటర్ మేనేజ్‌మెంట్ కోర్సులో 14 మందికి గాను 11 మంది ఎంపిక పరిశ్రమలకు సిద్ధమైన ప్రతిభను అందించడంలో ఇది ఒక మైలురాయి అన్న వర్సిటీ Read full story
Sat 06:37 అక్రమ వలసలపై ఉక్కుపాదం... 'ఏలియన్స్' వెబ్ సైట్ ప్రారంభించిన అమెరికా యూఎఫ్‌ఓల సమాచారం కోసం అనుకుంటే.. వలసదారుల అరెస్టుల వివరాలు వెల్లడి అరెస్టుల వివరాలతో హీట్ మ్యాప్, ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఐస్ టిప్‌లైన్‌కు లింక్ 'వారు మన మధ్యే నడుస్తున్నారు' అంటూ సైన్స్ ఫిక్షన్ తరహాలో ప్రచారం Read full story
Sat 06:34 సెంచరీ మిస్.. కానీ రికార్డులు మిస్ కాలేదు.. చరిత్ర సృష్టించిన వైభవ్ ఐపీఎల్ క్వాలిఫైయర్-2లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి రికార్డులు సృష్టించిన యువ కెరటం ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా చరిత్ర ఒకే సీజన్‌లో 700 పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా మరో రికార్డు Read full story
Sat 06:17 తమ కుమార్తె వివాహానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన కుష్బూ, సుందర్ దంపతులు భర్త సుందర్ సి, కుమార్తె, కాబోయే అల్లుడితో కలిసి భేటీ ఢిల్లీలో ప్రధానిని కలిసి వివాహ పత్రిక అందజేత వధూవరులను ప్రధాని ఆశీర్వదించారని తెలిపిన కుష్బూ సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకున్న బీజేపీ నాయకురాలు Read full story
Sat 00:05 ఏసీలు, కరెంట్ లేని కాలంలో చల్లదనం కోసం... రాజుల అద్భుతమైన టెక్నిక్స్! ఏసీలు లేని కాలంలో రాజులు వాడిన కూలింగ్ టెక్నిక్స్ పై పెరుగుతున్న ఆసక్తి నీటి వనరుల దగ్గర కోటల నిర్మాణం, ఫౌంటెయిన్లు, కాలువలతో చల్లదనం మందపాటి గోడలు, ఎత్తైన పైకప్పులు, జాలీ కిటికీలతో ప్రత్యేక నిర్మాణాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఈ పద్ధతులు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నాయి Read full story
Fri 23:59 'పెద్ది' ప్రమోషన్లలో రామ్ చరణ్ వెనకున్న వ్యక్తి ఎవరో తెలుసా? రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ప్రమోషన్లలో బిజీ ప్రచార కార్యక్రమాల్లో ఆయన బాడీగార్డ్ కెవిన్ కుంటాపై అందరి దృష్టి కెవిన్ కుంటా గాంబియాకు చెందిన ప్రొఫెషనల్ ఎంఎంఏ ఫైటర్ అతడికి రోజుకు రూ. 2 నుంచి 4 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు ప్రచారం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' జూన్ 4న విడుదల కానుంది Read full story
Fri 23:45 డిజిటల్ అరెస్టులని ఫోన్ చేసేవాళ్లు అరెస్టవ్వాలి: సీఎం చంద్రబాబు రాష్ట్రంలో సైబర్ నేరాల కట్టడికి ‘ఏపీ సైబర్ గార్డ్’ ఏర్పాటు ఫిర్యాదు అందిన వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు ఆరు స్తంభాల వ్యవస్థతో సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రణాళిక ఏపీలో నేరం చేస్తే తప్పించుకోలేమనే భయం నేరగాళ్లకు కలగాలని సీఎం స్పష్టం Read full story