ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అనూ ఇమ్మాన్యుయేల్ కి మరో ఛాన్స్
    Wed 15:17

    అనూ ఇమ్మాన్యుయేల్ కి మరో ఛాన్స్

    • యూత్ లో అనూ ఇమ్మాన్యుయేల్ కి క్రేజ్ 
    •  స్టార్ హీరోలతో చేసినా దక్కని విజయాలు 
    • తాజా చిత్రంపైనే అనూ ఆశలు 
    Read full story
  • దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది: షర్మిల 
    Sat 16:15

    దత్తపుత్రుడు జగన్ గారి తెర తొలగింది: షర్మిల 

    • లోక్ సభలో వీగిపోయిన రాజ్యాంగ సవరణ బిల్లు
    • ఆ బిల్లును అడ్డుకుని ఏం సాధించారంటూ కాంగ్రెస్ సహా విపక్షాలను ప్రశ్నించిన జగన్
    • జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల
    • జగన్‌, బీజేపీ మధ్య రహస్య పొత్తు తేటతెల్లమైందని వెల్లడి
    • కేసుల నుంచి రక్షణ పొందేందుకే కేంద్రానికి జగన్ దాసోహమన్నారని వ్యాఖ్యలు
    Read full story
  • సింహం బయటకు వస్తుంటే గుంటనక్కల గుండెల్లో దడ పుడుతోంది: కేటీఆర్
    Sat 16:05

    సింహం బయటకు వస్తుంటే గుంటనక్కల గుండెల్లో దడ పుడుతోంది: కేటీఆర్

    • కేసీఆర్ సభకు వస్తున్నారని తెలిసి ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతోందని విమర్శ
    • కేసీఆర్ జగిత్యాల వస్తున్నారనగానే రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనకు వెళుతున్నారని ఆగ్రహం
    • కేసీఆర్ సభ అనేసరికి రోడ్డును తవ్వుతున్నారని విమర్శ
    Read full story
  • హర్మూజ్ మళ్లీ మూసివేత... ఇరాన్ సంచలన నిర్ణయం
    Sat 16:01

    హర్మూజ్ మళ్లీ మూసివేత... ఇరాన్ సంచలన నిర్ణయం

    • హర్మూజ్ జలసంధిపై మళ్లీ కఠిన నియంత్రణ విధించిన ఇరాన్
    • తెరిచిన రెండు రోజులకే ఆ మార్గాన్ని తిరిగి మూసివేస్తున్నట్లు ప్రకటన
    • అమెరికా నేవీ దిగ్బంధనం కొనసాగించడమే కారణమని ఆరోపణ
    • తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు
    • ప్రపంచ ఆయిల్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం
    Read full story
  • దక్షిణాదికి విపక్షాల చారిత్రక ద్రోహం.. రక్షణ కవచం లాంటి బిల్లును చంపేశారు: బండి సంజయ్
    Sat 16:00

    దక్షిణాదికి విపక్షాల చారిత్రక ద్రోహం.. రక్షణ కవచం లాంటి బిల్లును చంపేశారు: బండి సంజయ్

    • దక్షిణాది ప్రయోజనాలను కాపాడే బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయన్న బండి సంజయ్
    • దక్షిణాది గౌరవం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శ
    • రాజకీయ స్వార్థం కోసం చారిత్రక సంస్కరణను అడ్డుకున్నారని మండిపాటు
    Read full story
  • దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి
    Sat 15:45

    దక్షిణాది రాష్ట్రాలను ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటా: సీఎం రేవంత్ రెడ్డి

    • 2023 నాటి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడితే ఇండియా కూటమి మద్దతిస్తుందని హామీ
    • మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నది అబద్ధమన్న రేవంత్ రెడ్డి
    • డీలిమిటేషన్ పేరుతో బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలని కుట్ర చేసిందని ఆగ్రహం
    Read full story
  • టాస్ ఢిల్లీదే... 100 మ్యాచ్‌లతో ఆర్సీబీ అరుదైన రికార్డు
    Sat 15:27

    టాస్ ఢిల్లీదే... 100 మ్యాచ్‌లతో ఆర్సీబీ అరుదైన రికార్డు

    • బెంగళూరుతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ
    • చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఇది 100వ మ్యాచ్
    •  ఐపీఎల్ చరిత్రలో ఒకే వేదికపై 100 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా ఆర్సీబీ రికార్డు
    • ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి ఇరు జట్లు 
    Read full story
  • మీ స్థాయికి దిగజారలేను: ప్రకాశ్ రాజ్‌కు నాగబాబు కౌంటర్
    Sat 15:11

    మీ స్థాయికి దిగజారలేను: ప్రకాశ్ రాజ్‌కు నాగబాబు కౌంటర్

    • పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చిన నాగబాబు
    • తల్లి అంత్యక్రియల్లో ఆమె నమ్మకాన్ని గౌరవించారని గుర్తు చేసిన వైనం
    • నాస్తికత్వం అంటే హేతుబద్ధమైన ఆలోచన కానీ, విశ్వాసాలను గేలిచేయడం కాదని స్పష్టీకరణ
    • హిందూమతం నాస్తికత్వాన్ని కూడా గౌరవిస్తుందని నాగబాబు వ్యాఖ్య
    • మీతో వాదనకు దిగడం అంటే స్థాయిని తగ్గించుకోవడమేనని ఘాటుగా స్పందించిన నాగబాబు
    Read full story
  • రూ.16 కోట్ల ఇంజెక్షన్ తో పునర్జన్మ... చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడిన మంత్రి నారా లోకేష్
    Sat 14:51

    రూ.16 కోట్ల ఇంజెక్షన్ తో పునర్జన్మ... చిన్నారి పునర్విక ప్రాణాలు కాపాడిన మంత్రి నారా లోకేష్

    • అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి పునర్విక
    • రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఒక్కటే మార్గం
    • ప్రజల సాయంతో రూ.10 కోట్లు, మిగిలిన మొత్తానికి లోకేష్ హామీ
    • ఇంజెక్షన్‌ను విదేశాల నుంచి తెప్పించిన మంత్రి
    • లోకేష్ సమక్షంలో చిన్నారికి జీన్ థెరపీ ఇంజెక్షన్ ఇచ్చిన వైద్యులు
    Read full story
  • విపక్షాలు జీవితాంతం చింతిస్తాయి: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ
    Sat 14:50

    విపక్షాలు జీవితాంతం చింతిస్తాయి: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ

    • బిల్లుకు మద్దతివ్వకుండా విపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయన్న మోదీ
    • విపక్షాలు భారీ మూల్యం చెల్లించుకోవడం ఖాయమని వ్యాఖ్య
    • బిల్లుకు వ్యతిరేకంగా ఉండటమే కాకుండా సాకులు వెతుకుతున్నారన్న మోదీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV