కారు ప్రమాదం నుంచి బతికి బయటపడ్డాను: సీనియర్ హీరోయిన్ రాజశ్రీ
- అప్పటికి నాకు డ్రైవింగ్ అంతగా రాదు
- మలుపులో ఎదురుగా లారీ వచ్చేసింది
- తాను ఊహించలేదన్న రాజశ్రీ
కానీ మలుపులో ఎదురుగా లారీ వచ్చింది. కారును పక్కకి తీద్దామనుకుంటే అటుగా ఎడ్ల బండి వచ్చింది. దాంతో కారును మరింత పక్కకి తీయడంతో, రోడ్డు పక్కనే వున్న రాయిని కొట్టుకుని ఆగింది. నాకు గాయాలై సీట్లోనే స్పృహ కోల్పోయాను. ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్లెవరూ నేను బతుకుతానని అనుకోలేదు. ఆ గాయాల కారణంగా ఇతర సినిమాల షూటింగులోను నేను ఇబ్బందులు పడిన సందర్భాలు వున్నాయి' అని చెప్పుకొచ్చారు.