బీజేపీ నేతల్లారా... మీకు సిగ్గుండాలి: ప్రకాశ్ రాజ్
- ప్రసంగాలకు అంశాలే దొరకలేదా?
- విద్వేష పూరిత ప్రసంగాలెందుకు?
- ట్విట్టర్ లో మండిపడిన ప్రకాశ్ రాజ్
కాగా, ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ఆప్, బీజేపీ నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలూ తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. హస్తిన పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతుండగా, తాము చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తిరిగి అధికారాన్ని దగ్గర చేస్తాయని ఆప్ నమ్మకంతో ఉంది. పీపుల్స్ పల్స్ వంటి సర్వే సంస్థలు సైతం సీట్లు కొన్ని తగ్గినా, తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రానుందని అంచనా వేశాయి.