వారి కళ్లలో కనిపించిన సంతోషం నా బాధ్యతను మరింత పెంచింది: సీఎం జగన్
- వలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు అభినందనలు తెలిపిన సీఎం
- ప్రజల దీవెన, దేవుడి దయతోనే సాధ్యమైందని వ్యాఖ్యలు
- అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచన
దేవుడి దయ, ప్రజల దీవెనలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు రూ.2250 పెన్షన్ అందుతోందని, పెన్షన్ వయస్సును సైతం 65 నుంచి 60కి తగ్గించామని వెల్లడించారు. కొత్తగా 6.11 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే గ్రామ సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.