-
కేసుల మాఫీ కోసమే ఏపీ సీఎం జగన్ ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు: కనకమేడల
- కేసుల్లో విచారణ జరగకుండా పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారు
- రాష్ట్ర ప్రయోజనాలను జగన్ తాకట్టు పెట్టారు
- తన నిర్ణయాలతో రాష్ట్రాన్ని జగన్ అస్థిరపరిచారు
-
రీల్స్ పిచ్చి పీక్: తండ్రినే బస్తాలో కుక్కి కొరియర్ చేయబోయిన కూతురు.. వీడియో ఇదిగో!
- రీల్స్ కోసం కన్నతండ్రినే బస్తాలో కుక్కిన కూతురు
- బెంగళూరులో కొరియర్ చేసేందుకు యత్నించి అడ్డంగా బుక్
- కొరియర్ సిబ్బంది అనుమానంతో బయటపడిన దారుణం
- నిందితురాలిని అరెస్ట్ చేసిన పోలీసులు, తండ్రికి చికిత్స
-
'నేను బతికే ఉన్నా'.. అమెరికా రాయబారితో నెతన్యాహు వీడియో
- తన మరణంపై వస్తున్న వదంతులకు చెక్ పెట్టిన నెతన్యాహు
- అమెరికా రాయబారితో కలిసి ఓ వీడియో విడుదల
- ఇరాన్ నేతల పేర్లతో ఉన్న 'పంచ్ కార్డ్' ప్రదర్శన
- అణు ఆయుధాలు కోరుకునే ఉన్మాదులను ఏరివేస్తున్నామన్న నెతన్యాహు
- తాను ప్రాణాలతో, క్షేమంగా ఉన్నానని స్పష్టీకరణ
-
ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు.. 'బంకర్ బస్టర్' బాంబులతో విధ్వంసం!
- ఇరాన్ భూగర్భ క్షిపణి స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు
- శక్తిమంతమైన బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించిన యూఎస్ దళాలు
- మిత్రదేశాల మద్దతు లేకుండానే ముందుకెళ్తున్నామన్న ట్రంప్
- హర్మూజ్ జలసంధి మూసివేతతో ఆకాశాన్నంటిన చమురు ధరలు
- అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి వర్షం
-
ఐపీఎల్‌లో ఫ్రాంచైజీల అమ్మకం జోరు.. ఆర్‌సీబీ, రాజస్థాన్ కోసం భారీ పోటీ
- తుది దశకు చేరిన ఆర్‌సీబీ ఫ్రాంచైజీ అమ్మకం ప్రక్రియ
- స్వీడిష్ సంస్థ ఈక్యూటీ, మరో కన్సార్టియం మధ్య ప్రధాన పోటీ
- దాదాపు 2 బిలియన్ డాలర్ల వద్ద ఖరారయ్యే అవకాశం
- అమ్మకానికి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా సిద్ధం
- రాజస్థాన్ కొనుగోలు రేసులో ఆదిత్య బిర్లా గ్రూప్ ముందంజ
-
తక్కువ ధరకే మొబైల్ అంటూ కుచ్చుటోపీ... పార్శిల్ విప్పి చూస్తే...!
- తక్కువ ధరకే మొబైల్ ఫోన్లు అంటూ ఆన్‌లైన్ మోసాలు
- హైదరాబాద్‌లో నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్
- ఫోన్ ఆర్డర్ చేస్తే పార్శిల్‌లో బ్లూటూత్ స్పీకర్లు, హెర్బల్ ఉత్పత్తులు
-
‘ధురంధర్ 2’ దెబ్బకు.. దశాబ్దాల చరిత్రలో తొలిసారి మారిన ‘డీడీఎల్‌జే’ షో టైమ్!
- ‘ధురంధర్ 2’ కోసం ముంబై మరాఠా మందిర్‌లో 'డీడీఎల్‌జే' షో సమయం మార్పు
- భారీ రన్‌టైమ్ కారణంగా దేశవ్యాప్తంగా అర్ధరాత్రి, తెల్లవారుజామున ప్రత్యేక షోలు
- 'జవాన్' ఓపెనింగ్ రికార్డులను అధిగమించే దిశగా అడ్వాన్స్ బుకింగ్స్
- ఆల్-టైమ్ రికార్డు కోసం అల్లు అర్జున్ 'పుష్ప 2' వసూళ్లను టార్గెట్ చేస్తున్న వైనం
-
నయనతారపై ఎంపీ అనుచిత వ్యాఖ్యలు... మంచు విష్ణు స్పందన
- రాజకీయ పంచ్‌ల కోసం నటీనటులను వాడొదన్న మంచు విష్ణు
- నయనతారపై అన్నాడీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
- రాజకీయ లబ్ధి కోసం నటులను లాగొద్దన్న మంచు విష్ణు
-
ఇజ్రాయెల్‌కు, పాక్‌కు తేడా లేదు.. ఆఫ్ఘన్ క్రికెటర్ నవీన్ ఉల్ హక్!
- కాబూల్‌లో మాదకద్రవ్య బాధితుల పునరావాస కేంద్రంపై పాక్ వైమానిక దాడి.. 400 మంది మృతి
- పాక్ తీరును ఇజ్రాయెల్‌తో పోల్చిన క్రికెటర్ నవీన్ ఉల్ హక్
- ఇది ముమ్మాటికీ యుద్ధ నేరమని, విచారణ జరపాలన్న రషీద్ ఖాన్
- అంతర్జాతీయ సమాజం మౌనంపై గుర్బాజ్, ఇతర క్రికెటర్ల ఆగ్రహం
-
లేడీ డాక్టర్‌గా నటిస్తూ ఘరానా మోసాలు
- వైద్యురాలిగా నటిస్తూ ఆసుపత్రుల్లో చోరీలకు పాల్పడుతున్న జంట అరెస్ట్
- రోగులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంగారు ఆభరణాల దోపిడీ
- ఫార్మసీ విద్యార్థిని శిరీష, ఆమె భర్త సాయికుమార్‌ను పట్టుకున్న పోలీసులు
- నిందితుల నుంచి 11 తులాల బంగారం, కారు స్వాధీనం