జగన్ ను కలిసేందుకు ఐదు సార్లు యత్నించా!: సుమన్
- మూడు రాజధానుల విషయంలో జగన్ ఉద్దేశం అర్థం కావడం లేదు
- ఏం కావాలో రాజధాని రైతులు నిర్ణయించుకోవాలి
- జగన్ ను కలిసేందుకు అపాయింట్ మెంట్ దొరకలేదు
జగన్ ను కలిసేందుకు ఐదు సార్లు యత్నించానని... కానీ అపాయింట్ మెంట్ దొరకలేదని చెప్పారు. గుంటూరు జిల్లా మాచర్లలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సుమన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.