ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇంకా ఆ పెద్ద మనిషికి ఎంత సమయం కావాలి?: చంద్రబాబుపై జగన్ ఫైర్
    Mon 21:11

    ఇంకా ఆ పెద్ద మనిషికి ఎంత సమయం కావాలి?: చంద్రబాబుపై జగన్ ఫైర్

    • ఆ పెద్దమనిషి ఇంకా ఎంత సేపు మాట్లాడతారో అడగండి
    • సమయం ఉంటే కేటాయించండి లేదంటే ఆపేసేయండి
    • స్పీకర్ తమ్మినేనికి జగన్ విజ్ఞప్తి
    Read full story
  • ఇరాన్ తో యుద్ధం.. అమెరికా నష్టం అంతా ఇంతా కాదు!
    Thu 06:57

    ఇరాన్ తో యుద్ధం.. అమెరికా నష్టం అంతా ఇంతా కాదు!

    • ఇరాన్‌తో యుద్ధం వల్ల 25 బిలియన్ డాలర్లు నష్టపోయామన్న అమెరికా
    • అత్యాధునిక క్షిపణులు, బాంబుల నిల్వలు గణనీయంగా తగ్గాయని వెల్లడి
    • రక్షణ బడ్జెట్‌ను 40 శాతం పెంచాలని రక్షణ మంత్రి ప్రతిపాదన
    • సహకరించని మిత్రదేశాలకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • ‘పలుకుబడి’తో మెప్పించిన తెలిదేవర భానుమూర్తి అస్తమయం
    Thu 06:55

    ‘పలుకుబడి’తో మెప్పించిన తెలిదేవర భానుమూర్తి అస్తమయం

    • హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూత
    • తెలంగాణ నుడికారం, యాసలో రచనలకు ప్రసిద్ధి
    • ‘పలుకుబడి’, ‘లత్కోర్‌సాబ్‌’ వంటి రచనలతో గుర్తింపు
    • మల్కాజిగిరి శ్మశానవాటికలో నేడు అంత్యక్రియలు
    Read full story
  • అన్న ప్రేమ వ్యవహారం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
    Thu 06:37

    అన్న ప్రేమ వ్యవహారం.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

    • వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు
    • అన్నపై ప్రియురాలు ఇచ్చిన వేధింపుల కేసులో చెల్లెలి పేరు
    • ధారూరులో అద్దె గదిలో ఉరేసుకుని బలవన్మరణం
    Read full story
  • వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు
    Thu 06:28

    వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు

    • మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదు
    •  చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత ఫిర్యాదు
    •  వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు రిజిస్టర్
    •  నేడు వేంపల్లి, పులివెందుల పోలీసుల విచారణకు హాజరుకానున్న అంబటి
    Read full story
  • సలాం సన్‌రైజర్స్... ముంబైపై సంచలన ఛేజింగ్ విజయం
    Wed 23:48

    సలాం సన్‌రైజర్స్... ముంబైపై సంచలన ఛేజింగ్ విజయం

    • ముంబైపై 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
    • 244 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.4 ఓవర్లలోనే ఛేదించిన ఎస్ఆర్‌హెచ్
    • విధ్వంసం సృష్టించిన ట్రావిస్ హెడ్ (76), అభిషేక్ శర్మ (45)
    • రాణించిన క్లాసెన్ (65*), చివర్లో మెరిసిన సలీల్ అరోరా (30*)
    • ముంబై ఇండియన్స్ బ్యాటర్ రియాన్ రికెల్టన్ సెంచరీ (123*) వృథా
    Read full story
  • 'బజాజ్ చేతక్' అప్‌డేట్ అయింది... స్పీడు కూడా పెరిగింది!
    Wed 23:34

    'బజాజ్ చేతక్' అప్‌డేట్ అయింది... స్పీడు కూడా పెరిగింది!

    • బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు 2026 మోడల్ అప్‌డేట్
    • ప్రీమియం వేరియంట్‌లో కొత్తగా గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేషన్
    • వివిధ మోడళ్లలో పెరిగిన టాప్ స్పీడ్, మెరుగైన పనితీరు
    • కొత్తగా C సిరీస్ పేరుతో వేరియంట్ల విభజన
    • రూ. 89,500 నుంచి ప్రారంభమవుతున్న కొత్త ధరలు
    Read full story
  • బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా? వైభవ్ సూర్యవంశీ ఏం చెప్పాడో చూడండి!
    Wed 23:14

    బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా? వైభవ్ సూర్యవంశీ ఏం చెప్పాడో చూడండి!

    • తన బ్యాటింగ్‌లో ఏఐ చిప్ ఉందన్న ప్రచారంపై స్పందించిన వైభవ్ సూర్యవంశీ
    • అది దేవుడు ఇచ్చిన శక్తి అనిసరదాగా వ్యాఖ్యానించిన యువ బ్యాటర్
    • పాక్ అనలిస్ట్ నౌమాన్ నియాజ్ వ్యాఖ్యలతో మొదలైన చర్చ
    • ఈ సీజన్‌లో 400 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచిన వైభవ్
    Read full story
  • రేపే 'గాయపడ్డ సింహం' ప్రీమియర్లు... ఎల్లుండి రిలీజ్
    Wed 23:04

    రేపే 'గాయపడ్డ సింహం' ప్రీమియర్లు... ఎల్లుండి రిలీజ్

    • తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో 'గాయపడ్డ సింహం' చిత్రం
    • మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల
    • ఒక రోజు ముందే ఏప్రిల్ 30న ప్రీమియర్ షోలు
    • కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం
    Read full story
  • వాంఖెడేలో సన్‌రైజర్స్ ఓపెనర్ల ఊచకోత... కన్నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ!
    Wed 22:42

    వాంఖెడేలో సన్‌రైజర్స్ ఓపెనర్ల ఊచకోత... కన్నీళ్లు పెట్టుకున్న నీతా అంబానీ!

    • సన్‌రైజర్స్ ఓపెనర్ల విధ్వంసకర బ్యాటింగ్‌కు నీతా అంబానీ కంటతడి
    • వాంఖెడేలో పరుగుల సునామీ సృష్టించిన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ
    • పవర్‌ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసిన సన్ రైజర్స్
    • ఐపీఎల్‌లో ఆరో సెంచరీ భాగస్వామ్యంతో రికార్డు సృష్టించిన హెడ్-అభిషేక్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV