Mon 06:27 హస్తిన నుంచి పిలుపు... హుటాహుటిన వెళ్లిన కన్నా లక్ష్మీనారాయణ! ఆదివారం రాత్రి న్యూఢిల్లీకి పయనం ఒంటరిగానే వెళ్లిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నామినేషన్ కార్యక్రమానికేనన్న ఓ వర్గం Read full story
Mon 16:06 రిటైర్ అయ్యాక కూడా ఎన్‌పీఎస్ డబ్బులపై లాభాలు.. కొత్త పెన్షన్ రూల్స్ తెచ్చిన కేంద్రం! ఎన్‌పీఎస్ రిటైర్మెంట్ ఫండ్స్ కోసం కొత్త విధానం ఒకేసారి కాకుండా విడతల వారీగా నగదు విత్‌డ్రా వయసుతో పాటు రిస్క్ తగ్గించే ఈక్విటీ గ్లైడ్ పాత్ మార్కెట్ లింక్డ్ రిటర్న్స్‌తో పెరగనున్న కార్పస్ 85 ఏళ్ల వయసు వరకు సేవలు లభ్యం Read full story
Mon 15:57 ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ 23,996 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 19,197 మంది ఉత్తీర్ణత ఉత్తీర్ణత 80 శాతంగా నమోదైనట్లు వెల్లడి Read full story
Mon 15:50 నేను ఎమ్మెల్యే కావాలనే ఆశ నాకంటే మీకే ఎక్కువగా ఉన్నట్టుంది: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో తాను రూ. 600 కోట్ల అవినీతికి పాల్పడ్డానని ఆరోపించారన్న బైరెడ్డి ఒక్క ఆరోపణనైనా నిరూపించారా అని ప్రశ్న తనకు ఒక్క రూపాయి ఆస్తి కూడా లేదని వ్యాఖ్య Read full story
Mon 15:46 ఆలయ పూజారుల జీతాలపై పిల్.. విచారణకు సుప్రీంకోర్టు నో ప్రభుత్వ నియంత్రణలోని ఆలయ పూజారుల జీతభత్యాలపై దాఖలైన పిల్ తిరస్కరణ ఈ విషయంలో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు ధర్మాసనం సంబంధిత అధికారులను ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు స్వేచ్ఛనిస్తూ అనుమతి పూజారులను ఉద్యోగులుగా గుర్తించాలని పిటిషన్‌లో అభ్యర్థన Read full story
Mon 15:32 ఇరాన్-అమెరికా యుద్ధానికి తెర?.. పాక్ ద్వారా కొత్త శాంతి ప్రతిపాదన! పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు అమెరికాకు ఇరాన్ కొత్త ప్రతిపాదన ఇరు దేశాల మధ్య మధ్యవర్తిగా పాకిస్థాన్ కీలక చర్చలు సమయం మించిపోతోందంటూ ఇరాన్‌ను హెచ్చరించిన ట్రంప్ అమెరికా షరతులు కఠినంగా ఉన్నాయని ఇరాన్ అసంతృప్తి Read full story
Mon 15:29 భారత్ లో... బట్టతలకు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న ఉగ్రవాది! గత నెలలో మహమ్మద్ ఉస్మాన్ జాట్, అబు హురెయిరాను అరెస్టు చేసిన పోలీసులు కశ్మీర్ వెలుపల స్లీపర్ సెల్స్‌ను ఏర్పాటు చేసే పనిని తమకు అప్పగించినట్లు వెల్లడి తనకు జుత్తు ఊడటంతో బట్టతల సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పిన ఉస్మాన్ Read full story
Mon 15:24 'బాదుడే బాదుడు'కు బ్రాండ్ అంబాసిడర్ గొడ్డలి పార్టీ: కూన రవికుమార్ ఇంధన ధరల పెంపుపై వైసీపీ ఆందోళనలు రాజకీయ నాటకమని విమర్శలు తమ హయాంలో రూ.41 పెంచిన వైసీపీ ఇప్పుడు మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యలు ప్రస్తుత ధరల పెరుగుదలకు అంతర్జాతీయ పరిస్థితులే కారణమని స్పష్టం ప్రజలపై భారం మోపిన జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలని వైసీపీకి హితవు Read full story
Mon 15:23 హెచ్‌డీఎఫ్‌సీని వెనక్కి నెట్టిన ఎయిర్‌టెల్.. రెండో అత్యంత విలువైన కంపెనీగా రికార్డు రూ.11.90 లక్షల కోట్లకు చేరిన ఎయిర్‌టెల్ మార్కెట్ క్యాప్ ఇంట్రాడేలో 2 శాతం లాభపడ్డ కంపెనీ షేరు విలువ వారం రోజుల్లో 10 శాతం వృద్ధి మార్కెట్ క్యాప్‌లో రిలయన్స్ టాప్ Read full story
Mon 15:11 టీటీడీ ఘనత పట్ల సీఎం చంద్రబాబు స్పందన తిరుమలలో 89.40 శాతం అటవీ విస్తీర్ణం సాధించిన టీటీడీ టీటీడీ అధికారులను, సిబ్బందిని అభినందించిన సీఎం చంద్రబాబు శేషాచలం కొండల్లో అటవీ సంపద పరిరక్షణపై ప్రశంసలు ప్రకృతిని కాపాడటం దైవ సేవతో సమానమని వ్యాఖ్య భావి తరాలకు పచ్చని తిరుమలను అందించాలని సూచన Read full story