01 Fri 20:35 బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక షెడ్యూల్ విడుదల ఈ నెల 20న అధ్యక్ష పదవికి నామినేషన్ ఒకటికి మించి నామినేషన్లు దాఖలైతే 21న ఎన్నిక జేపీ నడ్డా ఎన్నిక లాంఛనమే!
02 Tue 14:25 మావటీ.. నాకు మసాజ్ చేయవా?: గజరాజు క్యూట్ వీడియో వైరల్! తమిళనాడులోని ఆలయ ఏనుగు 'మంగళం' వీడియో వైరల్ ఫుట్ మసాజ్ చేయాలని అడుగుతున్నట్టుగా గజరాజు సైగలు ఏనుగు, మావటి మధ్య అనుబంధానికి నెటిజన్లు ఫిదా ఇన్‌స్టాగ్రామ్‌లో 15 లక్షలకు పైగా వ్యూస్ సాధించిన వీడియో
03 Tue 14:21 మోడ్రన్ డేటింగ్‌లో కొత్త ట్రెండ్ ‘పఫర్ ఫిషింగ్’.. ఏంటిది? రిలేషన్‌షిప్ సీరియస్ కాగానే దూరమయ్యే వింత ప్రవర్తన పఫర్ చేప రక్షణ వలయంలా ప్రవర్తిస్తారు చిన్ననాటి భయాలే ఇందుకు ప్రధాన కారణం చర్చల నుంచి తప్పించుకునేందుకు ఘోస్టింగ్ ఆశ్రయం థెరపీ ద్వారా మార్పు సాధ్యమని వెల్లడి
04 Tue 13:50 ఆఫ్ఘన్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా ఫిట్.. రోహిత్‌పై వీడని సందిగ్ధత బెంగళూరులో ఫిట్‌నెస్ నిరూపించుకున్న స్టార్ ఆల్‌రౌండర్ గాయం కారణంగా సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లీ కోహ్లీ స్థానంలో జట్టులోకి యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై ఇంకా వీడని అనుమానాలు
05 Tue 13:41 రేవంత్ రెడ్డికి ప్రాజెక్టులు ఏటీఎంలుగా మారాయి: రాంచందర్ రావు ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వంపై రాంచందర్ రావు విమర్శలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేంద్రం నిర్వహించదని వ్యాఖ్య కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
06 Tue 13:39 ‘‘దీదీ మారిపోయారు’’.. తృణమూల్ రెబెల్ ఎంపీ శతాబ్ది రాయ్ సంచలన వ్యాఖ్యలు! ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందో వివరించిన శతాబ్ది రాయ్ అధినాయకత్వాన్ని కలిసే అవకాశం ఉండేది కాదని ఆరోపణ పార్టీలో అవినీతి పెరిగినట్లు వెల్లడి ఎంపీల గొంతు నొక్కారని విమర్శ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థన
07 Tue 13:26 నిర్మాతగా మారిన నాగచైతన్య.. కీలక పాత్రలో భూమిక చావ్లా 'దూత' సీక్వెల్ షూటింగ్ ప్రారంభం ఈ సిరీస్ ద్వారా నిర్మాత అవతారమెత్తిన చైతూ ఎనిమిదేళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చైతూ, భూమిక
08 Tue 13:25 భారత్‌లో నోలన్ సినిమా క్రేజ్.. 'ది ఒడిస్సీ' టికెట్ ధర రూ. 3,300.. అయినా హాట్ కేకుల్లా అమ్మకాలు! క్రిస్టోఫర్ నోలన్ కొత్త సినిమా 'ది ఒడిస్సీ' అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం ముంబై, పూణె నగరాల్లో రూ. 3,300 వరకు చేరిన ఐమ్యాక్స్ టికెట్ ధరలు అధిక ధరలు ఉన్నప్పటికీ నిమిషాల్లోనే అమ్ముడవుతున్న వైనం టికెట్ ధరలపై సోషల్ మీడియాలో అభిమానుల మధ్య వాడివేడి చర్చ జులై 17న విడుదల కానున్న ఈ చిత్రంలో భారీ తారాగణం
09 Tue 13:11 స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. భారీ ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కల్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పవన్ పరిశీలన కిమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ నిపుణుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు త్వరలో కార్మికుల సమస్యలపై సమావేశం నిర్వహిస్తానని వెల్లడి
10 Tue 13:03 విశాఖ కిమ్స్‌లో స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి లోకేశ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశం ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు మంత్రి లోకేశ్ భరోసా