ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రజల్ని హింసించిన ఏ పాలకుడు సుఖపడిన దాఖలాలు లేవు: వర్ల రామయ్య
    01 Wed 14:52

    ప్రజల్ని హింసించిన ఏ పాలకుడు సుఖపడిన దాఖలాలు లేవు: వర్ల రామయ్య

    • సీఎం జగన్ పై వర్ల రామయ్య ధ్వజం
    • రాజధాని మార్పుపై ఆలోచన మార్చుకోవాలంటూ హితవు
    • లేకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారని వ్యాఖ్య
  • ఏపీ లిక్కర్ స్కామ్‌: రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు 14 రోజుల రిమాండ్
    02 Fri 06:16

    ఏపీ లిక్కర్ స్కామ్‌: రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిలకు 14 రోజుల రిమాండ్

    • ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక నిందితులు కాసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి అరెస్ట్
    • నిందితులను అరెస్ట్ చేసిన ఎన్‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)
    • 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన హైదరాబాద్ నాంపల్లి కోర్టు
    • చంచల్‌గూడ జైలుకు నిందితుల తరలింపు
  • ఇరాన్‌పై దాడుల నిలిపివేత‌.. శాంతి ఒప్పందం కుదిరిందన్న ట్రంప్
    03 Fri 06:12

    ఇరాన్‌పై దాడుల నిలిపివేత‌.. శాంతి ఒప్పందం కుదిరిందన్న ట్రంప్

    • ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని, గొప్ప ఒప్పందం కుదిరిందని ట్రంప్ ప్రకటన
    • ఒప్పందంపై సంతకాలు కాగానే హ‌ర్మూజ్ జలసంధి తెరుచుకుంటుందని వెల్లడి
    • ఇరాన్ అణ్వాయుధం పొందకుండా నిరోధించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశమన్న ట్రంప్
    • ఒప్పందం నేపథ్యంలో ఇరాన్‌పై దాడులను నిలిపివేసిన అమెరికా
    • ట్రంప్ ప్రకటనపై ఇరాన్ నుంచి ఇంకా రాని అధికారిక స్పందన
  • ఫిఫా వరల్డ్ కప్... భారత్ లో ఎక్కడ, ఎలా చూడాలి? వివరాలు ఇవిగో!
    04 Thu 22:50

    ఫిఫా వరల్డ్ కప్... భారత్ లో ఎక్కడ, ఎలా చూడాలి? వివరాలు ఇవిగో!

    • జూన్ 11 నుంచి ఫిఫా వరల్డ్ కప్ 2026
    • అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్త ఆతిథ్యం
    • భారత్ లో ప్రసార హక్కులుజీ ఎంటర్‌టైన్‌మెంట్ కైవసం
    • డీడీ స్పోర్ట్స్ చానళ్లలో కొన్ని కీలక మ్యాచ్ ల ఉచిత ప్రసారం
  • ఓపెన్ కిచెన్ల శకం ముగిసిందా? 2026 వంటగది కొత్త ట్రెండ్స్ ఇవే!
    05 Thu 22:36

    ఓపెన్ కిచెన్ల శకం ముగిసిందా? 2026 వంటగది కొత్త ట్రెండ్స్ ఇవే!

    • అమెరికాలో భారీగా పెరిగిన కిచెన్ రెనోవేషన్ల ట్రెండ్
    • అధిక ధరల వల్ల కొత్త ఇల్లు కొనకుండా ఉన్న ఇంటినే ఆధునికీకరిస్తున్న జనం
    • ఓపెన్ కిచెన్ల స్థానంలో సెమీ-ఓపెన్ డిజైన్లకు పెరుగుతున్న ఆదరణ
    • వ్యక్తిగత ఇష్టాలు, స్మార్ట్ టెక్నాలజీకి వంటగదుల్లో పెద్దపీట
    • సోషల్ మీడియా కోసం కిచెన్లను ప్రత్యేకంగా సిద్ధం చేసుకుంటున్న ట్రెండ్
  • హిందూ మహాసముద్రంలో తిమింగలాల శ్మశానం!
    06 Thu 22:21

    హిందూ మహాసముద్రంలో తిమింగలాల శ్మశానం!

    • హిందూ మహాసముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగలాల శ్మశానవాటిక గుర్తింపు
    • చైనా పరిశోధకుల యాత్రలో 500కు పైగా అస్థిపంజరాలు, శిలాజాలు వెలుగులోకి
    • కొన్ని శిలాజాల వయసు 53 లక్షల సంవత్సరాలని శాస్త్రవేత్తల వెల్లడి
    • ఈ ప్రదేశం కోట్ల టన్నుల కార్బన్‌ను నిల్వ చేసిందని అంచనా
    • తిమింగలాల కళేబరాలపై ఆధారపడిన కొత్త జీవజాతుల ఆవిష్కరణకు అవకాశం
  • ట్రై సిరీస్‌లో భారత్-ఏకు షాక్.. డీఎల్‌ఎస్ పద్ధతిలో ఆఫ్ఘన్-ఏ విజయం
    07 Thu 22:20

    ట్రై సిరీస్‌లో భారత్-ఏకు షాక్.. డీఎల్‌ఎస్ పద్ధతిలో ఆఫ్ఘన్-ఏ విజయం

    • ట్రై సిరీస్‌లో భారత్-ఏపై ఆఫ్ఘనిస్థాన్-ఏ అనూహ్య విజయం
    • డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 4 పరుగుల తేడాతో గెలుపు
    • తొలుత బ్యాటింగ్ చేసి 349 పరుగులు చేసిన భారత్-ఏ
    • ఆఫ్ఘన్ బౌలర్ అబ్దుల్లా అహ్మద్‌జాయ్ 5 వికెట్లతో రాణింపు
    • కెప్టెన్ ఇమ్రాన్ మిర్ అజేయ అర్ధశతకంతో ఆఫ్ఘన్ జట్టుకు విజయం
  • ఫిఫా వరల్డ్ కప్ వేళ.. మన కేజీఎఫ్‌తో మెక్సికోకు ఉన్న ఆసక్తికర సంబంధం!
    08 Thu 22:08

    ఫిఫా వరల్డ్ కప్ వేళ.. మన కేజీఎఫ్‌తో మెక్సికోకు ఉన్న ఆసక్తికర సంబంధం!

    • ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్.. తెరపైకి వచ్చిన భారత్-మెక్సికో బంధం
    • బ్రిటీష్ గని కార్మికుల వల్లే రెండు దేశాల్లో ఫుట్‌బాల్ ఆనవాళ్లు
    • మెక్సికోలో ఫుట్‌బాల్‌కు బలమైన పునాదులు, పాతుకుపోయిన సంస్కృతి
    • కర్ణాటకలోని కేజీఎఫ్‌లో మాత్రం క్రీడ పూర్తిగా కనుమరుగు
    • ఒకే సమయంలో ఫుట్‌బాల్ మొదలైనా భిన్నంగా మారిన భవిష్యత్తు
  • సీఎంగా బాధ్యతల తర్వాత తొలిసారి.. ప్రధాని మోదీతో డీకే శివకుమార్ భేటీ
    09 Thu 22:07

    సీఎంగా బాధ్యతల తర్వాత తొలిసారి.. ప్రధాని మోదీతో డీకే శివకుమార్ భేటీ

    • రాష్ట్రాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని విజ్ఞప్తి
    • బెంగళూరు మెట్రో, రింగ్ రోడ్ వంటి మౌలిక సదుపాయాలపై ప్రధానంగా చర్చ
    • గత ప్రభుత్వ వైఖరికి భిన్నంగా నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న శివకుమార్
  • ఈ ఫైవ్ స్టార్ హోటల్ గదుల్లో  ఫ్రిజ్‌లు ఉండవు... కారణం ఇదే!
    10 Thu 21:55

    ఈ ఫైవ్ స్టార్ హోటల్ గదుల్లో ఫ్రిజ్‌లు ఉండవు... కారణం ఇదే!

    • ముంబై ఆర్కిడ్ హోటల్లో గదుల నుంచి ఫ్రిజ్‌ల తొలగింపు
    • జీరో-గార్బేజ్ విధానంతో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట
    • సేంద్రియ వ్యర్థాలతో హోటల్ ఆవరణలోనే వర్మీకంపోస్ట్ తయారీ
    • ప్లాస్టిక్‌కు బదులుగా గాజు సీసాల వినియోగం, నీటి ఆదాకు చర్యలు
    • పర్యావరణ హితమైన హోటల్‌గా యువతను ఆకర్షిస్తున్న ఆర్కిడ్
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV