-
తాతగారి సినిమాల్లో 'పాతాళభైరవి' అంటే ఇష్టం: హీరో కల్యాణ్ రామ్
- మా తాతయ్య చాలా అందగాడు
- తాతయ్య తరువాత బాబాయ్ అందగాడు
- 'ఆదిత్య 369' అంటే చాలా ఇష్టం
-
ఇజ్రాయెల్‌కు 'మిస్సైల్ సర్‌ప్రైజ్' ఇస్తామని చెప్పి... తానే బలైపోయాడు!
- ఇజ్రాయెల్‌కు మిస్సైల్ సర్‌ప్రైజ్ ఇస్తామన్న ఇరాన్ ఉన్నతాధికారి నయీనీ హతం
- హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మృతి
- ఇరాన్ మిస్సైల్ పరిశ్రమ అత్యున్నత స్థాయిలో ఉందని మరణానికి ముందు వ్యాఖ్య
- నయీనీ మరణాన్ని ధృవీకరించి, దాడిని ఖండించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్
- మధ్యప్రాచ్యంలో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు
-
భ్రష్టు పట్టించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టింది: బడ్జెట్ పై బండి సంజయ్
- అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ఏమీ లేదన్న బండి సంజయ్
- విద్యకు 16 శాతం నిధులు కావాలంటే 8 శాతమే కేటాయించారన్న బండి సంజయ్
- రెండేళ్లలో దిగిపోయే ప్రభుత్వమే కదా అని ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోందని విమర్శ
-
రోజాకు ఇంకా మదం తగ్గలేదు... మాట జారితే తాట తీస్తాం: మంత్రి సవిత ఫైర్
- అధికారం పోయినా రోజా తీరు మారలేదని మంత్రి సవిత విమర్శ
- నారా భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తీవ్ర హెచ్చరిక
- విజయమ్మ లేఖ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే రోజా విమర్శలు అని ఆరోపణ
- కుటుంబ సమేతంగా జగన్ ఎప్పుడైనా ఆలయానికి వెళ్లారా అని సవాల్
- జగన్ ముందు తన చెల్లెళ్లకు, తల్లికి న్యాయం చేయాలని హితవు
-
తెలంగాణ బడ్జెట్‌ను స్వాగతించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
- రైతులు, సంక్షేమం, సమగ్ర అభివృద్ధిపై ఈ బడ్జెట్‌లో దృష్టి సారించారని వెల్లడి
- మైనారిటీల సంక్షేమానికి రూ.3,769 కోట్లు కేటాయించడం పట్ల హర్షం
- గత సంవత్సరం కంటే రూ.178 కోట్లు అధికంగా కేటాయించారని ప్రశంస
-
తిరుమల చేరుకున్న మంత్రి నారా లోకేశ్... ఘనస్వాగతం పలికిన టీటీడీ అధికారులు
- కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు కోసం తిరుమలకు నారా లోకేశ్
- రేపు ఉదయం కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్న నారా కుటుంబం
- అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షల భారీ విరాళం ప్రకటన
- మంత్రి లోకేశ్ కు ఘనస్వాగతం పలికిన మంత్రి అనగాని, టీటీడీ ఛైర్మన్
- రాత్రికి గాయత్రీ అతిథి గృహంలో బస చేయనున్న నారా కుటుంబం
-
అదో కాగితపు పులి.. పిరికివాళ్లు: నాటో దేశాలపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం
- ఇరాన్‌తో యుద్ధంలో కలిసి రావడానికి ఇష్టపడడంలేదన్న ట్రంప్
- ఇప్పుడు అధిక చమురు ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నారని ఆగ్రహం
- హర్మూజ్ జలసంధిని తెరవడానికి రావడం లేదని విమర్శ
- ఈ పిరికివాళ్లను గుర్తుంచుకుంటామని హెచ్చరిక
-
ఎన్నో ఏళ్ల తర్వాత మిమ్మల్ని కలవడం థ్రిల్లింగ్ గా అనిపించింది: చిరంజీవి
- గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్‌లో చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం
- సీఎం రేవంత్, మాధురి దీక్షిత్ చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
- మాధురిని కలవడంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెగాస్టార్
- ఆమె అందం, ఆకర్షణ అజరామరం అంటూ ప్రశంసల వర్షం
-
కామెంటేటర్‌గా రాజీనామా చేస్తున్నా: బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు చేస్తూ మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ పోస్టు
- రెండు దశాబ్దాలుగా తనను బీసీసీఐ విస్మరిస్తోందని ఆరోపణ
- తన పాత్రను పరిమితం చేసేలా వ్యవహరించిందని ఆవేదన
- తన తర్వాత వచ్చిన వారికి కూడా కీలక బాధ్యతలు అప్పగించారని పోస్టు
- 'ఎక్స్' వేదికగా పోస్టులు పెట్టిన లక్ష్మణ్ శివరామకృష్ణన్
-
బెంగళూరులో ఇంటి ఓనర్ల మోసం... రూ.70 వేల డిపాజిట్‌లో రూ.52 వేలు కట్.. యువతి వీడియో వైరల్!
- బెంగళూరులో అద్దెకు ఉంటున్న యువతికి దిగ్భ్రాంతికర అనుభవం
- రూ.70,000 సెక్యూరిటీ డిపాజిట్ నుంచి రూ.52,000 కోత
- అన్యాయంపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్
- ఇంటి యజమానులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి
- నగరంలో అద్దెదారుల సమస్యలపై మళ్లీ తీవ్ర చర్చ