janasena: జగన్... మీకు ఆ దమ్ముందా?: జనసేన సవాల్

  • పృథ్వీరాజ్ తో రాజీనామా చేయించారు
  • ఆ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించగలరా?
  • ట్విట్టర్ లో ప్రశ్నించిన జనసేన పార్టీ
ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని నానా మాటలూ అన్న తన పార్టీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించే దమ్ము, సీఎం జగన్ కు ఉందా? అని జనసేన పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు తన అధికార ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టింది. "మహిళా ఉద్యోగితో అసభ్యంగా ప్రవర్తించిన పృథ్వీరాజ్ చేత రాజీనామా చేయించిన జగన్ రెడ్డికి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని చెప్పలేని బూతులతో దుర్భాషలాడి, కాకినాడలో అల్లర్లు చేయించిన ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించే దమ్ముందా?" అని ప్రశ్నించింది.
janasena
Jagan
Telugudesam
Twitter
Chandrababu

More Telugu News