Telangana: మన కర్మ తప్ప చేసేదేమీ లేదు: నారా లోకేశ్

  • తెలంగాణలో ఒకే తాటిపైకి అధికార, విపక్షాలు
  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుణ్యమే
  • ట్విట్టర్ లో నారా లోకేశ్
తెలంగాణలో అధికార, విపక్షాలు ఒకే తాటిపైకి వచ్చాయని, అది ఏపీ సీఎం వైఎస్ జగన్ పుణ్యమేనని మాజీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఉదయం ఓ ట్వీట్ పెట్టారు. "ఆంధ్రప్రదేశ్ లో పిచ్చి తుగ్లక్ పరిపాలన పుణ్యమా అని, ఒకే తాటిపైకి వచ్చిన పక్క రాష్ట్రం, పాలక పక్షం, ప్రతిపక్షం. పిచ్చి తుగ్లక్ పాలన వలన మన రాష్ట్రం బీహార్ తో పోటీ పడే స్థాయికి దిగజారడం చూసి మన కర్మ అని అనుకోడం తప్ప ప్రజలు చేసేది ఏమి లేదు" అని ఆయన అన్నారు. 
Telangana
Nara Lokesh
Jagan
Twitter

More Telugu News