జగన్ కీలక నిర్ణయం.. రేపు సీబీఐ కోర్టుకు హాజరు!
- అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఏపీ సీఎం
- మినహాయింపు కోరుతూ కోర్టుకు గైర్హాజరు
- తప్పకుండా హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు ఆదేశాలు
అయితే, గతవారం జరిగిన విచారణలో జగన్ తప్పకుండా హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో విచారణకు తాను వ్యక్తిగతంగా హాజరు కావాలని జగన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.