రంగులు వేసుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదు: నాదెండ్ల మనోహర్
- జగన్ అధికారమదంతో వ్యవహరిస్తున్నారు
- స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని మార్చాలనుకుంటున్నారు
- జగన్ ది విభజించు, పాలించు అనే దురాలోచన
ఒక ప్రాంత ప్రజల పొట్టకొట్టి... మరో ప్రాంత ప్రజల కడుపు నింపుతారా? అని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. జగన్ ది విభజించు, పాలించు అనే దురాలోచన అని విమర్శించారు. ఏడు నెలల పాలనలో రంగులు వేసుకోవడం తప్ప జగన్ చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.