Hyderabad: మలక్ పేటలో ఫ్యాషన్ డిజైనర్ స్పందన ఆత్మహత్య

  • మూసారాంబాగ్ లో నివసిస్తున్న స్పందన
  • ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణం
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబసభ్యులు
హైదరాబాదులో ఓ లేడీ ఫ్యాషన్ డిజైనర్ ఆత్మహత్య చేసుకుంది. నగరంలోని మలక్ పేటకు చెందిన స్పందన అనే యువతి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. స్పందన ఇక్కడి మూసారాంబాగ్ లో కుటుంబంతో నివసిస్తోంది. ఆమె ఆత్మహత్యపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad
Malakpet
Musarambagh
Fashion Designer
Spandana
Police

More Telugu News