ఏప్రిల్ 10న వస్తున్న కపిల్ దేవ్ బయోపిక్
- కపిల్ జీవితకథ ఆధారంగా '83' చిత్రం
- నేడు కపిల్ దేవ్ జన్మదినం
- శుభాకాంక్షలు తెలియజేసిన '83' చిత్ర యూనిట్
ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు కపిల్ దేవ్ జన్మదినం కావడంతో '83' చిత్రబృందం ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసింది. కబీర్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ బయోపిక్ లో తమిళనటుడు జీవా కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రధానంగా కపిల్ నాయకత్వంలో భారత్ కప్ విజేతగా ఎలా ఎదిగిందన్న విషయాన్ని చూపించనున్నారు.