01 Mon 13:28 ఆ సంఘటనే జీవిత రాజశేఖర్ ల పెళ్లికి దారితీసిందట 'తలంబ్రాలు' సినిమాతో పరిచయం 'ఆహుతి' షూటింగులో జరిగిన ప్రమాదం ఈ ఇద్దరి పెళ్లికి ఓకే చెప్పిన రాజశేఖర్ కుటుంబ సభ్యులు
02 Wed 18:52 సెన్సెక్స్ 300 పాయింట్లు పతనం.. నిఫ్టీ 23,400 వద్ద ముగింపు భారీ ఒడుదొడుకుల మధ్య నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఐటీ షేర్లలో భారీ అమ్మకాలతో పతనమైన సూచీలు పీఎస్‌యూ బ్యాంక్, ఫైనాన్షియల్ షేర్ల కొనుగోళ్లతో తగ్గిన నష్టాలు నిఫ్టీ 78 పాయింట్లు నష్టం రెండో రోజూ పతనమైన రూపాయి.. అమెరికా టారిఫ్‌ల ఆందోళన
03 Wed 18:52 ప్రాంతీయవాదం ఉగ్రవాదం అయితే... మీరే ఉగ్రవాదులు: పవన్ కల్యాణ్ పై నిరంజన్ రెడ్డి ఫైర్ ఆంధ్రరాష్ట్ర పునాదులపై ఏర్పడిందే అసలైన ప్రాంతీయవాదం అన్న నిరంజన్ రెడ్డి తెలంగాణ ప్రజలు జాతీయవాదులు అని వ్యాఖ్య పక్క రాష్ట్ర నేతలు తెలంగాణను వెక్కిరిస్తుంటే రేవంత్ ఎందుకు మనంగా ఉన్నారని ప్రశ్న
04 Wed 18:48 మీ కమ్యూనిజం ఏమైంది?: పవన్‌కు కూనంనేని సూటి ప్రశ్న పవన్ వ్యాఖ్యలపై సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు విమర్శలు జనసేన కనుమరుగైనా కమ్యూనిజం నిలిచి ఉంటుందని వ్యాఖ్య పవన్ కల్యాణ్ అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
05 Wed 18:35 గుండె పదిలంగా ఉండాలంటే... ఆహారంలో ఈ మార్పులు చాలు! ఆహారంలో చిన్న మార్పులతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో శనగల పాత్ర కీలకం గుండె ఆరోగ్యానికి మేలు చేసే బీన్స్, పప్పుధాన్యాలు ఒమెగా-3 కోసం వారానికి రెండుసార్లు చేపలు తినడం మంచిది కొలెస్ట్రాల్ నియంత్రణకు బాదం, వాల్‌నట్స్ ఎంతగానో దోహదం
06 Wed 18:27 కోటి మందితో యోగాంధ్ర-2026: సీఎం చంద్రబాబు ప్రకటన జూన్ 21న కోటి మందితో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 'యోగా ఫర్ హెల్తీ ఏజింగ్' థీమ్‌తో యోగాంధ్ర-2026 కార్యక్రమం పర్యాటక కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక యోగా ప్రదర్శనలు యోగాంధ్ర కోసం రూ.10 కోట్ల బడ్జెట్, ప్రత్యేక పోర్టల్ ప్రారంభం జూన్ నెలను 'యోగా నెల'గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
07 Wed 18:20 ఏపీకి ఐదు రోజుల పాటు వర్ష సూచన 24 గంటల్లో కేరళలోకి ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు మధ్యప్రదేశ్ నుంచి రాయలసీమ వరకు కొనసాగుతున్న ద్రోణి వీటి ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
08 Wed 18:17 అవును, తెలంగాణ మా జాగీరే: పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గద్దర్ కూతురు కౌంటర్ తెలంగాణ మీ జాగీరా అన్న పవన్ వ్యాఖ్యలను ఖండించిన వెన్నెల తెలంగాణ గడ్డ నిన్న, నేడు, రేపు మా జాగీరేనంటూ కౌంటర్ తెలంగాణ పోరాటాలతో, ఆత్మబలిదానాలతో వచ్చిందన్న వెన్నెల
09 Wed 18:12 ఉచిత న్యాయ సహాయం, కోర్టు ఖర్చుల బాధ్యత వైసీపీదే.. డీఎస్సీ అభ్యర్థులకు వైఎస్ జగన్ భరోసా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశామన్న జగన్ వైసీపీ అధికారంలోకి రాగానే అక్రమాలపై రీ-ఎంక్వైరీ చేయిస్తామని వెల్లడి క్రీడా కోటా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని విమర్శ
10 Wed 18:09 భారత్‌పై అమెరికా మళ్లీ టారిఫ్స్.. కేంద్రం స్పందన ఇదే..! వెట్టిచాకిరి చేయించి ఉత్పత్తులు తయారుచేయించారని అమెరికా ఆరోపణ అందుకుగానూ 12.5 శాతం పన్ను విధించాలని ప్రతిపాదన ఇది ఇంకా ఖరారు కాలేదని కేంద్రం ప్రభుత్వం వివరణ వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు సాగుతున్నట్లు వెల్లడి