• చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన జీఎన్ రావు
    Sun 20:07

    చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన జీఎన్ రావు

    • ప్రభుత్వ సలహాలతో మా నివేదిక రూపొందించామనడం అవాస్తవం
    • సంబంధిత అధికారులను, విభాగాధిపతులను సంప్రదించాం
    • శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టునూ పరిగణనలోకి తీసుకున్నాం
  • ఇరాన్‌పై జీ7 దేశాల కన్నెర్ర.. అణ్వాయుధాలు సమకూర్చుకోవద్దని వార్నింగ్
    Sun 09:27

    ఇరాన్‌పై జీ7 దేశాల కన్నెర్ర.. అణ్వాయుధాలు సమకూర్చుకోవద్దని వార్నింగ్

    • పశ్చిమాసియాలో ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీ7 దేశాలు
    • పౌరులు, మౌలిక వసతులపై దాడులు వెంటనే ఆపాలని డిమాండ్
    • ఇరాన్ చర్యలు ప్రపంచ భద్రతకు ముప్పు అని హెచ్చరిక
    • అణ్వాయుధాలు పొందవద్దని, క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని సూచన
  • పాక్ ప్లేయర్‌ను కొంటే ఉగ్రవాదానికి సాయమే.. తనపై విమర్శలకు గవాస్కర్ గ‌ట్టి కౌంటర్
    Sun 09:22

    పాక్ ప్లేయర్‌ను కొంటే ఉగ్రవాదానికి సాయమే.. తనపై విమర్శలకు గవాస్కర్ గ‌ట్టి కౌంటర్

    • పాక్ ప్లేయర్‌ను కొనుగోలు చేయడంపై గవాస్కర్ వ్యాఖ్యలతో వివాదం 
    • భారత సంస్థలు పాక్ ప్లేయర్లకు చెల్లించడం ఉగ్రవాదానికి సాయమేనని వ్యాఖ్య
    • పాక్ షోలలో పాల్గొనడంపై తనను ప్రశ్నించిన విమర్శకులకు గట్టి సమాధానం
    • ఐసీసీ ఆదాయం అన్ని దేశాలకు వెళుతుంది, అది వేరని స్పష్టీక‌ర‌ణ‌
    • భారతీయులు పాకిస్థానీలకు చెల్లింపులు ఆపాలని ఆకాంక్ష
  • ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ భీకర దాడి
    Sun 09:13

    ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ భీకర దాడి

    • ఇజ్రాయెల్‌లోని డిమోనా అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్న ఇరాన్
    • గత దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య అని ప్రకటించిన ఇరాన్
    • క్షిపణుల దాడిలో 100 మందికి పైగా గాయాలు, భారీ పేలుళ్లు
    • ఇరాన్‌పై ప్రతిదాడికి సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ వైమానిక దళం
    • ఇజ్రాయెల్‌కు పూర్తి మద్దతు ప్రకటించిన అమెరికా, ప్రపంచ దేశాల ఆందోళన
  • డాక్టర్ వందన హత్య కేసు.. టీచర్‌కు జీవిత ఖైదు
    Sun 09:02

    డాక్టర్ వందన హత్య కేసు.. టీచర్‌కు జీవిత ఖైదు

    • డాక్టర్ వందన దాస్ హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం
    • టీచర్ సందీప్‌కు జీవితాంతం జైలు శిక్ష విధించిన కోర్టు
    • తీర్పుపై అసంతృప్తి.. ఉరిశిక్ష కోసం హైకోర్టుకు కుటుంబం
    • ఇది 'అత్యంత అరుదైన కేసు' అంటున్న ప్రాసిక్యూషన్
  • కవలల పెళ్లిలో విషాదం.. నెల తిరగకముందే నవ వరుడు ఆత్మహత్య
    Sun 08:56

    కవలల పెళ్లిలో విషాదం.. నెల తిరగకముందే నవ వరుడు ఆత్మహత్య

    • కవల సోదరీమణులను పెళ్లి చేసుకున్న కవల సోదరులలో ఒకరు ఆత్మహత్య
    • పెళ్లయిన నెల రోజుల్లోనే కామారెడ్డి జిల్లాలో ఈ విషాద ఘటన
    • ఉగాది రోజున అదృశ్యమైన వినయ్ కుమార్, మానేరు వాగులో శవంగా గుర్తింపు
  • విమానంలో ప్రయాణికురాలి మృతి.. హీటెడ్ ఫ్లోర్‌పై మృతదేహం.. దుర్వాసనతో ప్ర‌యాణికుల‌కు నరకం!
    Sun 08:50

    విమానంలో ప్రయాణికురాలి మృతి.. హీటెడ్ ఫ్లోర్‌పై మృతదేహం.. దుర్వాసనతో ప్ర‌యాణికుల‌కు నరకం!

    • బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో 60 ఏళ్ల మహిళ ఆకస్మిక మృతి
    • మృతదేహాన్ని హీటెడ్ ఫ్లోర్ ఉన్న గ్యాలీలో ఉంచిన సిబ్బంది
    • దుర్వాసన వ్యాపించడంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు
    • నిబంధనల ప్రకారమే నడుచుకున్నామన్న‌ విమాన‌యాన సంస్థ‌
  • ముల్లర్ చనిపోవడం సంతోషంగా ఉంది.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
    Sun 08:45

    ముల్లర్ చనిపోవడం సంతోషంగా ఉంది.. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

    • మాజీ ఎఫ్‌బీఐ డైరెక్టర్ రాబర్ట్ ముల్లర్ మృతిపై ట్రంప్ సంతోషం
    • ముల్లర్ దేశానికి ద్రోహం చేశారంటూ తీవ్ర వ్యాఖ్యలు
    • 2016 ఎన్నికల్లో రష్యా జోక్యంపై విచారణే ఈ వ్యాఖ్యలకు కారణం
    • ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తున్న పలువురు మాజీ ఎఫ్‌బీఐ అధికారులు
  • ఏపీలో తొలి సెమీకండక్టర్ ప్రాజెక్టు.. విశాఖకు గ్రీన్ సిగ్నల్
    Sun 08:38

    ఏపీలో తొలి సెమీకండక్టర్ ప్రాజెక్టు.. విశాఖకు గ్రీన్ సిగ్నల్

    • విశాఖలో రూ.2,387 కోట్లతో సెమీకండక్టర్ పరిశ్రమ
    • ఏఎస్ఐపీ సంస్థకు 30 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం
    • రెండు దశల్లో ప్రాజెక్టు.. 1000 మందికి ఉద్యోగ అవకాశాలు
    • ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఏపీలో ఇదే తొలి ప్రాజెక్టు
  • 48 గంట‌లే గడువు.. విద్యుత్ ప్లాంట్లు పేల్చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్‌
    Sun 08:29

    48 గంట‌లే గడువు.. విద్యుత్ ప్లాంట్లు పేల్చేస్తాం: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్‌

    • హ‌ర్మూజ్ జలసంధి తెరవకపోతే విద్యుత్ ప్లాంట్లు ధ్వంసం చేస్తామని హెచ్చరిక
    • ఇది అమెరికా సమస్య కాదు, మిత్రదేశాలు బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్య
    • కాల్పుల విరమణ ప్రతిపాదనలను తోసిపుచ్చిన ట్రంప్