సెంటిమెంట్ కారణంగానే ఆ కథను పక్కన పెట్టేశాము: హీరో బెల్లంకొండ శ్రీనివాస్
- హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి క్రేజ్
- తదుపరి సినిమా సంతోష్ శ్రీనివాస్ తో
- 'తెరీ' మూవీ రీమేక్ కాదని స్పష్టీకరణ
పవన్ తో సంతోష్ శ్రీనివాస్ 'తెరీ' రీమేక్ చేయాలనుకున్నాడుగానీ కుదరలేదు. అదే కథను ఆయన రవితేజతో చేయాలనుకున్నాడు. కొన్ని కారణాల వలన ఆదిలోనే ఆగిపోయింది. ఈ సెంటిమెంట్ కారణంగానే ఆ కథను పక్కన పెట్టేసి కొత్త కథను అనుకున్నాము. ఈ కథ చాలా కొత్తగా .. విభిన్నంగా ఉంటుంది. ఇంతవరకూ నేను చేయని పాత్ర .. నాకు మంచి పేరు తెచ్చిపెట్టే పాత్ర అవుతుంది" అని చెప్పుకొచ్చాడు.