ఆస్ట్రేలియాను వణికిస్తున్న కార్చిచ్చు.. డేవిడ్ వార్నర్ భావోద్వేగ పోస్టు
- ఆస్ట్రేలియాను భయపెడుతున్న దావానలం
- తాను ఇంకా షాక్‌లోనే ఉన్నానన్న క్రికెటర్
- వారే అసలైన హీరోలంటూ అగ్నిమాపక సిబ్బందికి ప్రశంస
మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది, వారికి సహకరిస్తున్న వారికి తనతోపాటు తన కుటుంబ సభ్యుల ఆశీస్సులు కూడా ఉంటాయని వార్నర్ మరో ట్వీట్లో పేర్కొన్నాడు. మాటలకందని ఈ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారే అసలైన హీరోలని క్రికెటర్ ప్రశంసించాడు.