01 Thu 18:16 రాహుల్ తో కేటీఆర్ ను పోలుస్తారా?: మంత్రి ఎర్రబెల్లిపై జగ్గారెడ్డి ఫైర్ కేటీఆర్ కు భజన చేసుకో, పొగుడుకో అంతేతప్ప ‘చెంచాగిరి’ మాత్రం చెయ్యకు రాహుల్ పై చిల్లర విమర్శలు చేయడం మానుకోండి
02 Thu 17:19 సాయికృష్ణని చంపేసి.. సాక్ష్యాలు దొరకకుండా అస్థికలను కృష్ణానదిలో కలిపేశారు: కేశినేని నాని రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ కేసు పోలీసులు చంపేసి, రహస్యంగా దహనం చేశారని మానవ హక్కుల కమిషన్ కు నాని ఫిర్యాదు విజయవాడ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని విన్నపం
03 Thu 17:10 కుట్టగానే తేనెటీగ ఎందుకు చనిపోతుంది? ప్రకృతి రాసిన త్యాగగాథ ఇదీ! తేనెటీగ ముల్లుపై చిన్న కొక్కేలు కుట్టినప్పుడు అవి చర్మంలో ఇరుక్కుపోతాయి దీంతో ఎగిరిపోయే సమయంలో ముల్లు, విష సంచి ఊడిపోతాయి కొన్ని అంతర్గత అవయవాలు కూడా ఊడివస్తాయి ఈ తీవ్ర గాయాల కారణంగా తేనెటీగ మరణిస్తుంది
04 Thu 17:07 బీట్ రూట్ మంచిదే... కానీ కొందరు దూరంగా ఉండాలి! రక్తపోటు నియంత్రణ, రక్త ప్రసరణకు బీట్‌రూట్ మేలు క్రీడాకారులలో శారీరక సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణుల సూచన కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు దీనిని పరిమితంగా తీసుకోవాలి తక్కువ రక్తపోటు ఉన్నవారు వైద్యులను సంప్రదించడం ముఖ్యం
05 Thu 16:40 నీట్ రీ-ఎగ్జామ్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ జూన్ 21న టీజీఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం హాల్ టికెట్ చూపిస్తే బస్సు ప్రయాణం ఉచితమని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణల నేపథ్యంలో మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏ
06 Thu 16:33 రైతు ఆత్మహత్యలు పట్టవు.. బీచ్‌ల్లో బార్లపైనే శ్రద్ధ: గడికోట శ్రీకాంత్ రెడ్డి రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందన్న శ్రీకాంత్ రెడ్డి ఎరువుల సరఫరాపై ఎలాంటి ముందస్తు ప్లాన్ కూడా వేసుకోలేదని విమర్శ వైఎస్ ప్రాజెక్టుల వల్లే రాయలసీమ రైతులు నిలబడ్డారని వ్యాఖ్య
07 Thu 16:26 టాటా మోటార్స్ షాక్.. జులై నుంచి పెరగనున్న వాణిజ్య వాహనాల ధరలు! జులై 1 నుంచి టాటా కమర్షియల్ వాహనాలు ప్రియం గరిష్ఠంగా 2.5 శాతం వరకు ధరల పెంపు ముడి పదార్థాలు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల ప్రభావం మోడల్, వేరియంట్‌ను బట్టి పెంపులో మార్పులు ఇప్పటికే ప్యాసింజర్ వాహనాల ధరల్ని పెంచిన టాటా
08 Thu 16:21 బంగ్లాదేశ్ లో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి బ్రేక్ విగ్రహాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తామంటూ ఛాందసవాదుల హెచ్చరిక ఇస్లామిక్ గ్రూపుల బెదిరింపులతో పనులు నిలిపివేసిన ఆలయ కమిటీ హిందూ సంఘాల నిరసనలు, ర్యాలీలు మైనారిటీలకు రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి పెరుగుతున్న విజ్ఞప్తులు
09 Thu 16:17 భవిష్యత్తు ఇంధనంపై కొత్త ఆశలు.. భారీగా తగ్గనున్న గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు! పెట్రో, డీజిల్ వంటి ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ ప్రస్తుతం దీని ఉత్పత్తి ఖర్చు చాలా ఎక్కువ సోలార్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసి తర్వాత నీటిలోకి పంపి హైడ్రోజన్‌ను వేరు చేస్తున్న వైనం కొత్త పరిశోధనలో విద్యుత్ అవసరం లేకుండా హైడ్రోజన్ ఉత్పత్తి ప్యానెళ్ల ద్వారా నేరుగా నీటి నుంచి హైడ్రోజన్
10 Thu 16:13 అనాథ పిల్లలకూ 'తల్లికి వందనం': మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు పీఎంశ్రీ నిధుల వినియోగంలో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం కేజీబీవీ హాస్టళ్లలో విద్యార్థినులందరికీ బంక్ బెడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో తెలుగు అకాడమీ పుస్తకాల విక్రయానికి నిర్ణయం చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచన