01 Thu 12:24 ముంబైకి మకాం మార్చుతున్న పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో 'ఫైటర్' చిత్రాన్ని నిర్మిస్తున్న పూరి జగన్నాథ్ హిందీ వెర్షన్ కు కరణ్ జొహార్ సహకారం ఈ చిత్రం తర్వాత హిందీ సినిమాలు చేయాలని భావిస్తున్న జగన్
02 Mon 20:28 మెట్రో నిధులు రూ.13,600 కోట్లు ఇవ్వండి.. కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ హైదరాబాద్ మెట్రో కోసం రూ.13,600 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి సీఎం రేవంత్ డిమాండ్ నిధుల విడుదలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు మెట్రో ఫేజ్-2 నిర్మాణంలో భాగస్వామ్యంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి సహకరించకపోతే కనీసం NOC అయినా ఇవ్వాలని ప్రభుత్వ వాదన తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రేవంత్ రెడ్డి విమర్శ
03 Mon 20:19 ఈ దేశాల్లో బతికున్న కప్పలను పాలలో ఉంచుతారు... కారణం ఇదే! ఫ్రిజ్‌లు లేని కాలంలో రష్యా, ఫిన్లాండ్‌లో పాలను కాపాడేందుకు వింత ఆచారం పాలు నిల్వ ఉండేందుకు అందులో బతికున్న కప్పను వదిలేవారు కప్ప చర్మంపై ఉండే యాంటీ మైక్రోబియల్ పెప్టైడ్లే కారణం మాస్కో వర్సిటీ పరిశోధనలో 70కి పైగా క్రిమినాశక రసాయనాలు గుర్తింపు ఆధునిక కాలంలో ఇది ఆరోగ్యానికి సురక్షితం కాదని నిపుణుల హెచ్చరిక
04 Mon 20:04 రామాయణంపై వ్యాఖ్య.. నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో ఫిర్యాదు నటుడు ప్రకాశ్ రాజ్‌పై తిరుపతి కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు రామాయణం, శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఈ ఫిర్యాదు దాఖలు మతవిద్వేషాలను రెచ్చగొట్టే సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని వినతి కేరళ లిటరేచర్ ఫెస్టివల్‌లో చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఈ ఫిర్యాదు
05 Mon 20:00 భారత అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన అస్త్రం.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన డీఆర్‌డీఓ ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో క్షిపణి రూపకల్పన భారత సుదూర లక్ష్య ఛేదన సామర్థ్యం పెరిగిందని వెల్లడి డీఆర్‌డీఓ బృందాన్ని అభినందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
06 Mon 19:54 అంటార్కిటికాలో ఫ్రాన్స్ దేశం అంత మంచు పలక అదృశ్యం! అంటార్కిటిక్ ద్వీపకల్పంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు హిమానీనదాలకు రక్షణగా ఉండే మంచు లేకపోవడంతో పెరిగిన ప్రమాదం పెంగ్విన్‌లు, ఇతర సముద్ర జీవుల మనుగడకు ముప్పుగా మారిన పరిణామం
07 Mon 19:51 ఐవీఎఫ్ లో పిండాలు తారుమారు.. మా జీవితాలు నాశనమయ్యాయి: గురుగ్రామ్ దంపతుల ఆవేదన గురుగ్రామ్‌లో IVF చికిత్సలో పిండాలు తారుమారు పుట్టిన కవలలకు DNA టెస్ట్ చేయించగా, తమ పిల్లలు కాదని నిర్ధారణ మూడు నెలలుగా న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న దంపతులు మానసికంగా కుంగిపోయి, తీవ్ర ఆవేదనలో ఉన్నామంటున్న కుటుంబం కోర్టు ఆదేశాలతో ఆసుపత్రి నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు
08 Mon 19:38 యంగ్ సెన్సేషన్ అనిరుధ్ నుంచి కొత్త ప్రయోగం.. ‘అరవింద్’తో ఇండిపెండెంట్ మ్యూజిక్‌కు శ్రీకారం ‘అరవింద్’ పాట విడుదల చేసిన అనిరుధ్ అల్బుకర్కీ రికార్డ్స్‌కు శ్రీకారం యూనివర్సల్ మ్యూజిక్‌తో తొలి ప్రాజెక్ట్ స్వతంత్ర కళాకారుడి పోరాట కథ తన జీవితానికి దగ్గరగా ఉందన్న అనిరుధ్
09 Mon 19:11 'బారామాసి' మామిడి మొక్కలు.. బాల్కనీలో పెంచుకోవచ్చు.. నాటిన ఏడాదికే కాపు! పట్టణాల్లో బాల్కనీలు, డాబాలపై బారామాసి మామిడి మొక్కల పెంపకం ఏడాది పొడవునా కాపునివ్వడమే ఈ రకాల ప్రధాన ఆకర్షణ నాటిన 12 నెలల్లోనే ఫలసాయం అందించే హైబ్రిడ్ వెరైటీలు కుండీల్లో పెంచడానికి అనువైన కాటిమోన్, సదాబహార్ రకాలకు ఆదరణ తీపి రుచి, పీచులేని గుజ్జుతో ఈ పండ్లు ప్రత్యేకం
10 Mon 19:01 ‘బిచ్చగాడు’ కంటే ‘వంద దేవుళ్ళు’ పెద్ద హిట్ కావాలి: నిహారిక కొణిదెల విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో వస్తున్న కొత్త చిత్రం అమ్మలోనూ అమ్మాయి ఉంటుందనే పాయింట్ అద్భుతం అన్న నిహారిక ఈ కథ వినగానే కన్నీళ్లు ఆగలేదని చెప్పిన హీరో విజయ్ ఆంటోని జూన్ 19న థియేటర్లలోకి రానున్న వంద దేవుళ్ళు