• అమరావతి ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది: తమ్మినేని వ్యాఖ్యలు
    Mon 16:32

    అమరావతి ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది: తమ్మినేని వ్యాఖ్యలు

    • రాజధానిపై స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలు
    • అమరావతిలో భూములు కొన్నవాళ్లే అల్లర్లకు కారణమని ఆరోపణ
    • చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వ్యాఖ్యలు
  • ధురంధర్-2పై నటి రమ్య ఆసక్తికర వ్యాఖ్యలు
    Sat 06:11

    ధురంధర్-2పై నటి రమ్య ఆసక్తికర వ్యాఖ్యలు

    • రణ్‌వీర్ సింగ్ దురంధర్-2పై నటి దివ్య స్పందన ఘాటు వ్యాఖ్యలు
    • సినిమా తీవ్రంగా నిరాశపరిచిందని, నిద్ర తెప్పించిందని ఎద్దేవా
    • థియేటర్లో డబ్బు, సమయం వృథా చేసుకోవద్దని ప్రేక్షకులకు సూచన
    • దర్శకత్వం, నటన సహా అన్నీ విఫలమయ్యాయని విమర్శ
  • ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
    Fri 22:47

    ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

    • సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ఈద్ ముబారక్ సందేశం
    • ఉపవాస దీక్షలు, ప్రార్థనలు మంచి మార్గంలో నడిపిస్తాయన్న సీఎం
    • దానధర్మాల వల్ల సమాజంలో సమానత్వం పెరుగుతుందని వ్యాఖ్య
    • ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి నిండాలని ఆకాంక్ష
  • ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు.. సీఆర్‌డీఏకి కొత్త కమిషనర్
    Fri 22:41

    ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు.. సీఆర్‌డీఏకి కొత్త కమిషనర్

    • ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
    • సీఆర్‌డీఏ నూతన కమిషనర్‌గా విజయరామరాజు నియామకం
    • పౌర సరఫరాల శాఖకు బదిలీ అయిన కన్నబాబు
    • మార్కాపురం, పోలవరం జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
    • వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు రవి సుభాష్‌కు అప్పగింత
  • మాల్దీవుల్లో స్పీడ్‌బోట్ బోల్తా... ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ సింఘానియాకు గాయాలు
    Fri 22:29

    మాల్దీవుల్లో స్పీడ్‌బోట్ బోల్తా... ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ సింఘానియాకు గాయాలు

    • మాల్దీవుల్లో స్పీడ్‌బోట్ ప్రమాదం
    • రేమండ్ ఎండీ గౌతమ్ సింఘానియాకు గాయాలు... ముంబై తరలింపు
    • ప్రమాదంలో ఇద్దరు భారతీయుల ఆచూకీ గల్లంతు
    • గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
  • భర్త హత్య... కొడుక్కి జీవితఖైదు పడేలా చేసిన తల్లి
    Fri 22:26

    భర్త హత్య... కొడుక్కి జీవితఖైదు పడేలా చేసిన తల్లి

    • ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఘటన
    • భూమి గొడవలో తండ్రిపై కొడవలితో దాడి చేసిన కొడుకు
    • కుమారుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జీవిత ఖైదు వేయించిన తల్లి
  • ఓ ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన రీల్ కు ప్రధాని మోదీ రిప్లయ్... అందులో ఏముందంటే...!
    Fri 22:11

    ఓ ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన రీల్ కు ప్రధాని మోదీ రిప్లయ్... అందులో ఏముందంటే...!

    • సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ రీల్‌పై స్పందించిన ప్రధాని మోదీ
    • చక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
    • మా నాన్న కోసం 'మన్ కీ బాత్'లో చెప్పాలన్న కంటెంట్ క్రియేటర్
    • ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రధాని
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రధాని స్పందన
  • గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు... సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
    Fri 21:57

    గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు... సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

    • పోలవరం జిల్లాలో విషాదం
    • గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు
    • నీటిలో కొట్టుకుపోయిన ఐదుగురు విద్యార్థులు... మరో ఇద్దరు ఒడ్డుకు చేరిన వైనం
    • ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాల వెలికితీత
    • మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు
  • కనిపించిన నెలవంక... రేపు రంజాన్: శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
    Fri 21:55

    కనిపించిన నెలవంక... రేపు రంజాన్: శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి

    • నెలవంక కనిపించడంతో రేపు సెలవుదినం
    • ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
    • లౌకికవాదానికి, మతసామరస్యానికి రంజాన్ ప్రతీక అన్న ముఖ్యమంత్రి
  • ఇజ్రాయెల్‌కు 'మిస్సైల్ సర్‌ప్రైజ్' ఇస్తామని చెప్పి... తానే బలైపోయాడు!
    Fri 21:31

    ఇజ్రాయెల్‌కు 'మిస్సైల్ సర్‌ప్రైజ్' ఇస్తామని చెప్పి... తానే బలైపోయాడు!

    • ఇజ్రాయెల్‌కు మిస్సైల్ సర్‌ప్రైజ్ ఇస్తామన్న ఇరాన్ ఉన్నతాధికారి నయీనీ హతం
    • హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మృతి
    • ఇరాన్ మిస్సైల్ పరిశ్రమ అత్యున్నత స్థాయిలో ఉందని మరణానికి ముందు వ్యాఖ్య
    • నయీనీ మరణాన్ని ధృవీకరించి, దాడిని ఖండించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్
    • మధ్యప్రాచ్యంలో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు