వరల్డ్ ర్యాపిడ్ చెస్... జగజ్జేతగా నిలిచిన కోనేరు హంపి!
- కెరీర్ లో తొలిసారి వరల్డ్ ర్యాపిడ్ చెస్ లో విజేతగా హంపి
- ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు
- మెరుగైన టై బ్రేక్ స్కోరుతో విజయం
వీరిద్దరి మధ్యా రెండు బ్లిట్జ్ గేమ్ లు నిర్వహించగా, తొలి గేమ్ లో తెల్లపావులతో ఆడిన హంపి 29 ఎత్తుల్లో ఓడిపోయింది. రెండో బ్లిట్జ్ గేమ్ లో నల్లపావులతో ఆడి, 45 ఎత్తుల్లో గెలిచి వరల్డ్ చాంపియన్ గా నిలిచింది. ఇక ఇదే పోటీల్లో మరో గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక, 8 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.