Wed 16:41 పశ్చిమాఫ్రికాలో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడి.. 35 మంది పౌరుల మృతి మాలి సరిహద్దుకు సమీపంలోని ఆర్బిండాపై ఉగ్ర దాడి మృతుల్లో ఎక్కువ మంది మహిళలే 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం Read full story
Fri 15:43 మారుతి సుజుకి సరికొత్త రికార్డు... ప్రతి 14 నిమిషాలకు ఒక కారు! 2025-26 ఆర్థిక సంవత్సరంలో 23.4 లక్షల కార్లు ఉత్పత్తి చేసిన మారుతి ప్రతి 14 నిమిషాలకు ఒక కారు తయారు చేసి కొత్త రికార్డు భారత్‌లో ఏ ఆటోమొబైల్ కంపెనీ సాధించని అత్యధిక ఉత్పత్తి ఇది ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచడమే లక్ష్యమన్న ఎండీ Read full story
Fri 15:34 మామిడి పండ్లతో రక్తపోటుకు చెక్.. కానీ ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు! మామిడిలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయం చేస్తుందన్న నిపుణులు మామిడి తిన్న రెండు గంటల్లోనే బీపీ తగ్గుతున్నట్టు అధ్యయనాల్లో వెల్లడి గుండెకు మేలు చేసే మామిడిలోని మెగ్నీషియం, మాంగిఫెరిన్ వంటి పోషకాలు అధిక చక్కెరల కారణంగా మామిడి పండ్లను మితంగా తీసుకోవడం ముఖ్యం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించిన తర్వాతే తినడం బెటర్ Read full story
Fri 15:22 ఆహారమే ఔషధం... ఏ ఆరోగ్య సమస్యకు ఏది తినాలి? ఒత్తిడి, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనానికి సరైన ఆహారం గుండె, మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార నియమాలు బలమైన ఎముకలు, రోగనిరోధక శక్తికి విటమిన్లు, కాల్షియం ఆవశ్యకత చర్మ సౌందర్యం, కంటి చూపు మెరుగుపరిచే పండ్లు, కూరగాయలు సంపూర్ణ ఆరోగ్యానికి వ్యాయామం, మంచి నిద్ర చాలా కీలకం Read full story
Fri 15:13 నర్సంపేటకు వెళుతుండగా, సబితా ఇంద్రారెడ్డి, వినోద్ కుమార్ అరెస్టు అరెస్టు చేసి రఘునాథపల్లి స్టేషన్‌కు తరలించిన పోలీసులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు Read full story
Fri 15:10 అయ్యర్‌ను వదులుకుని తప్పుచేశాం.. కేకేఆర్ మాజీ కోచ్ పశ్చాత్తాపం! అయ్యర్‌ను వదులుకోవడంపై కేకేఆర్ మాజీ కోచ్ పశ్చాత్తాపం వ్యూహాత్మక కారణాలతోనే అతడిని వదులుకోవాల్సి వచ్చిందన్న చంద్రకాంత్ పండిట్ పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చడంతో పాటు ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్ శ్రేయస్ తిరిగి భారత జట్టులోకి రావాలని ఆకాంక్షించిన పండిట్ అయ్యర్ పరిణతి చెందిన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడని ప్రశంస Read full story
Fri 14:57 సీఎం హామీపై దుష్ప్రచారం.. ఫేక్ వీడియోలపై మంత్రి లోకేష్ సీరియస్ వార్నింగ్ సీఎం చంద్రబాబు హామీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి నారా లోకేష్ బ్యాటరీ ఆటో హామీపై అసలు వాస్తవాలను వెల్లడించిన ప్రభుత్వం ఫేక్ వీడియోలు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక Read full story
Fri 14:56 పాక్‌లో పెరుగుతున్న హెచ్‌ఐవీ కేసులు.. చిన్నారులే అధికం.. బీబీసీ డాక్యుమెంటరీలో షాకింగ్ నిజాలు! పాకిస్థాన్‌లో హెచ్‌ఐవీ కేసులు పెరుగుతుండటంపై వైద్య నిపుణుల ఆందోళన ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంపై బీబీసీ సంచలన డాక్యుమెంటరీ వాడిన సిరంజీలు, కలుషితమైన మందులతో చిన్నారులకు చికిత్స చేస్తున్న వైనం బట్టబయలు ఒక్క తౌన్సా ప్రాంతంలోనే 331 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ సోకినట్టు వెల్లడి బీబీసీ వీడియో ఫుటేజ్‌ను ఖండించిన ఆసుపత్రి అధికారులు Read full story
Fri 14:54 మే 4 ఫలితాల తర్వాత టీఎంసీ గూండాలకు దాక్కోవడానికి చోటు దొరకదు: ప్రధాని మోదీ బెంగాల్ తొలి దశ పోలింగ్‌లో పెద్ద ఎత్తున ఓటర్లు పాల్గొన్నారన్న మోదీ బీజేపీ ప్రభుత్వం వచ్చాక టీఎంసీ దౌర్జన్యానికి సంబంధించిన ఫైల్స్ బయటకు తీస్తామన్న మోదీ తృణమూల్ కాంగ్రెస్ మహిళా వ్యతిరేకి అని ఆరోపణ Read full story
Fri 14:39 డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సంచలన పరిణామం రాజమండ్రి కోర్టు బయట అనంతబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు బెయిల్ రద్దు పిటిషన్ విచారణకు హాజరైన సమయంలో ఘటన కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించే అవకాశం గత నాలుగేళ్లుగా ఈ కేసు విచారణలో పలు మలుపులు Read full story