షూటింగులకు వెళ్లడం నచ్చదు: కీరవాణి తనయుడు కాలభైరవ
- నాపై మా నాన్నగారి ప్రభావం వుంది
- సినిమా చూసి చాలా థ్రిల్ ఫీలయ్యాను
- నా మ్యూజిక్ తప్పకుండా నచ్చుతుందన్న కాలభైరవ
మొదటి నుంచి కూడా షూటింగులపట్ల నాకు ఆసక్తిలేదు. అందువలన ఎప్పుడూ ఏ సినిమా షూటింగుకి వెళ్లలేదు .. అలాగే ఈ సినిమా షూటింగుకి కూడా. సినిమా మొత్తం పూర్తయిన తరువాతనే చూశాను .. చాలా థ్రిల్ ఫీలయ్యాను. ఈ సినిమా యూత్ కి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం వుంది. అలాగే నేను అందించిన మ్యూజిక్ కూడా మంచి మార్కులు తెచ్చుకుంటుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.