మంగళగిరి ఎమ్మెల్యే కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు
- రాజధాని మార్పుపై వెల్లువెత్తుతున్న నిరసనలు
- అమరావతిలో రైతుల ధర్నాలు, నిరసనలు
- ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్న రైతులు
తీవ్రస్థాయిలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడంలేదని వారు విమర్శించారు. కాగా, రాజధాని సెగలు క్రమంగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అమరావతి రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహిస్తున్నారు.